Madurai Series EP-1 | Madura Meenakshi Amman Temple Information in Telugu
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మధుర మీనాక్షి అమ్మ ఆలయం ▶ 0:00
ఈరోజు ఈ వీడియోలో తమిళనాడులో ఉన్న మధుర మీనాక్షి అమ్మ ఆలయ విశేషాలు దర్శనానికి సంబంధించిన విషయాలు
- మధురై ▶ 0:30
మధురై తమిళనాడుకి దక్షిణ ప్రదేశానికి మధ్యలో ఉంటుంది
- మధురై రైల్వే స్టేషన్ ▶ 1:06
రైల్వే స్టేషన్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ నుండి ఫైవ్ మినిట్స్ వాక్ లో ఉన్న పెరియర్ బస్ స్టాండ్ దగ్గర కానీ రూమ్స్ తీసుకోండి
- కూడల్ అళగర్ ఆలయం ▶ 1:23
ఇది నేను తీసుకున్న హోమ్ స్టే కూడల్ అలగర్ టెంపుల్ దగ్గర ఉంటుంది
- పెరియర్ బస్ స్టాండ్ ▶ 1:37
లోకల్ సైట్ సీయింగ్ కి పెరియర్ బస్ స్టాండ్ లో బస్సెస్ కోసం కన్వీనియంట్ గా ఉంటుంది
- పడమర గోపురం ▶ 2:46
ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ గోపురం పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి
- దక్షిణ గోపురం ▶ 3:34
మీరు ఏ గోపురంలో నుండి లోపలికి వచ్చినా కూడా సౌత్ గోపురం దగ్గర మాత్రమే లోపలికి పంపిస్తారు
- పుష్కరిణి (బంగారు కమలం) ▶ 4:11
లోపలికి వెళ్ళాక మీకు రైట్ సైడ్ లో పుష్కరిణి ఉంటుంది
- రాజగోపురం ▶ 5:05
అందులో దక్షిణ వైపు ఉన్నది రాజగోపురం ఎత్తు 170 అడుగులు
- వెయ్య స్తంభాల మండపం ▶ 6:23
ఆలయం లోపల వెయ్య స్తంభాల మండపం ఉంటుంది టికెట్ కాస్ట్ ఐ రూపాయలు
- చిత్తరై గోపురం ▶ 7:54
ఈస్ట్ గోపురానికి పక్కనే ఇంకొక చిన్న గోపురం ఉంటుంది. చిత్తరై లేదా కడై గోపురం అంటారు
- పుదు మండపం (వసంత మండపం) ▶ 8:35
ఈస్ట్ గోపురానికి ఎదురుగా పుదు మండపం ఉంటుంది. దీనిని వసంత మండపం అని కూడా అంటారు