PlaceTubeThe places in YouTube travel videos, on a map

Matheran hill station | Asia’s only designated motor-vehicle-free hill station

Venkatahanuma Vlogs ·

Open in PlaceTube Watch on YouTube

Matheran hill station | Asia’s only designated motor-vehicle-free hill station

Places in this video

  1. లోనావాలా ▶ 0:39

    లోనావాల ఎంత బాగుందంటే ఎక్సలెంట్ గా ఉంది. ముంబైకి పూణేకి మధ్యలో ఉండటం వల్ల ఈ లోనావాల చాలా బిజీగా ఉంటుంది.

  2. కార్లా గుహలు ▶ 1:49

    ఇక్కడ చూడండి లాంగ్ లో కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది... రాతితో చెక్కిన విశ్రాంతి ప్రదేశాలు అంటే గుహలు అని అర్థం... ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన గుహలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ పేరు వచ్చింది.

  3. అమన్ లాడ్జ్ ▶ 3:15

    పైన కొండ మీద అమన్ లాడ్జ్ నుంచి మాత్రాన్ వరకు మాత్రం టాయి ట్రైన్ సర్వీస్ ఉంది.

  4. దస్తూరి పాయింట్ ▶ 4:19

    ఈ ప్లేస్ ని దస్తూరి నాక లేదా దస్తూరి పాయింట్ అంటారు. ఇక్కడ కార్ పార్కింగ్ ఉదయం కారు పెట్టి మళ్ళీ సాయంత్రం తీసుకుంటే 100 రూపాయలు...

  5. మాథేరన్ రైల్వే స్టేషన్ ▶ 7:46

    జస్ట్ 20 నిమిషాల్లో నేను మాత్రాను వచ్చేసాను. మనం ట్రైన్ దిగిన తర్వాత బయటికి వస్తాం కదా...

  6. చార్లెట్ లేక్ ▶ 8:47

    మ్యాప్ ఆఫ్ మంత్రాలు చార్లెట్ లేక్ ఎకో పాయింట్, హనీమూన్ పాయింట్ లూసియా పాయింట్...

  7. కింగ్ జార్జ్ వ్యూ పాయింట్ ▶ 10:16

    కింగ్ జార్జ్ పాయింట్ కింగ్ ఎడ్వర్డ్ పాయింట్ ఎకో పాయింట్ ఆ నేమ్ ప్లేట్లు చూసుకుంటూ అలా మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మొదటిగా మన కింగ్ జార్జ్ వ్యూ పాయింట్ వస్తుంది.

  8. కింగ్ ఎడ్వర్డ్ వ్యూ పాయింట్ ▶ 10:48

    ఇదే కింగ్ ఎడ్వర్డ్ వ్యూ పాయింట్

  9. ఎకో పాయింట్ ▶ 11:32

    ఇప్పుడు మనం ఎకో పాయింట్ దగ్గరికి వచ్చాం.

  10. హనీమూన్ వ్యూ పాయింట్ ▶ 13:23

    ఎకో పాయింట్ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకి ఒక అర కిలోమీటర్ వెళ్తే అక్కడ హనీమూన్ వ్యూ పాయింట్ ఉంటుంది.

  11. లూసియా పాయింట్ ▶ 13:59

    ఇక ఈరోజు ఫైనల్ డెస్టినేషన్ అయిన లూసియా పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇప్పటి వరకు మనం చూసిన వ్యూ పాయింట్స్ అన్నిటికంటే కూడా ది బెస్ట్ వ్యూ పాయింట్

  12. ప్రబల్ కోట ▶ 15:08

    ఈ లూసియా పాయింట్ దగ్గర నుంచి చూస్తే మనకి దూరంగా ప్రబల్ కోట కనిపిస్తుంది... ఇదే ఈ కొండ మీద కోట ఉంది ప్రబల్ కోట.

  13. అలెగ్జాండర్ వ్యూ పాయింట్ ▶ 19:52

    ఓకే ఇప్పుడు మనం సెకండ్ డేలో ఫస్ట్ వ్యూ పాయింట్ అన అలెగ్జాండర్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఈ వ్యూ పాయింట్ మాదరన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది.

  14. రాంబాగ్ వ్యూ పాయింట్ ▶ 20:38

    ఈ వ్యూ పాయింట్ పేరు వచ్చి రాంబాగ్ వ్యూ పాయింట్

  15. బిగ్ చౌక్ వ్యూ పాయింట్ ▶ 21:36

    నెక్స్ట్ మనకి బిగ్ చౌక్ వ్యూ పాయింట్ వస్తుంది.

  16. లిటిల్ చౌక్ వ్యూ పాయింట్ ▶ 21:42

    ఈ ఫాగ్ లోనే లిటిల్ చౌక్ వ్యూ పాయింట్ ని దాటిపోయాం. లిటిల్ చౌక్ వ్యూ పాయింట్ ఏం కనిపించట్లేదు.

  17. వన్ ట్రీ హిల్ వ్యూ పాయింట్ ▶ 22:23

    ఇక ఫైనల్ గా సెకండ్ డేలో నా ఫేవరెట్ ప్లేస్ అయిన వన్ ట్రీ హిల్ దగ్గరికి వచ్చాము... ఇక్కడ ఒకే ఒక జాంబుల్ చెట్టు పెరగటం వల్ల ఈ యూ పాయింట్ ని వన్ ట్రీ హిల్ వ్యూ పాయింట్ అంటారు.

  18. బెల్వేదర్ వ్యూ పాయింట్ ▶ 25:53

    బెల్ వెదర్ వ్యూ పాయింట్ నిజంగా ఈ వ్యూ పాయింట్ ఎక్సలెంట్ గా ఉంది. టూ మినిట్స్ జర్నీ అని వచ్చాను...

  19. మాథేరన్ పోస్ట్ ఆఫీస్ ▶ 26:41

    అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తుంటే ఒక పోస్ట్ ఆఫీస్ కనబడింది. అక్కడ చాలా మంది టూరిస్టులు వాళ్ళ ఇల్లకి లెటర్స్ రాసుకుంటున్నారు

Cities in these videos

Lonavala · Matheran