PlaceTubeThe places in YouTube travel videos, on a map

Tiruchendur Subramanya Swamy Temple Full Tour Plan Telugu | Arupadaiveedu kshetram | Singlesanchari

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Tiruchendur Subramanya Swamy Temple Full Tour Plan Telugu | Arupadaiveedu kshetram | Singlesanchari

Places in this video

  1. తిరుచెందూరు రైల్వే స్టేషన్ ▶ 1:03

    ఇప్పుడు నేను తిరుచందూ రైల్వే స్టేషన్ లో ఉన్నానండి

  2. తిరునల్వేలి జంక్షన్ ▶ 2:36

    మీరు అక్కడికి వచ్చేదానికంటే కూడా తిరునల్వేలి జంక్షన్ కి వచ్చేసేయండి

  3. నెల్లయ్యప్పర్ దేవాలయం ▶ 2:41

    తిరునల్వేలిలో నెల్లయ్యప్పర్ దేవాలయం ఉంటది. అంటే ఆ మహాశివుడు పంచసభల్లో తామ్ర సభ అన్నమాట

  4. తిరుచెందూరు కొత్త బస్ స్టాండ్ ▶ 3:13

    తిరునల్వేలి జంక్షన్ నుంచి న్యూ బస్ స్టాండ్ వచ్చేసి ఎగజక్ట్ గా 5 కిలోమీటర్స్ ఉంటది

  5. తిరుచెందూరు తమిళనాడు ఆర్టీసి బస్ స్టాండ్ ▶ 3:43

    ఇదేనండి తిరుచెందూర్ తమిళనాడు ఆర్టీసి బస్ స్టాండ్

  6. తిరుచెందూరు కోవిల్ వాసల్ బస్ స్టాండ్ ▶ 3:59

    మనకి ఆలయం దగ్గర కూడా ఇంకో బస్ స్టాండ్ ఉంటది. దాన్ని తిరుచందూర్ కోవిల్ వాసల్ బస్ స్టాండ్ అని అంటారు

  7. హోటల్ తమిళనాడు ▶ 5:49

    హోటల్ తమిళనాడు ఈ హోటల్ వచ్చేసి స్టే కి బాగుంటదండి వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తారు

  8. చెందూర్ రెసిడెన్సీ ▶ 6:08

    హోటల్ తమిళనాడు ఎదురుగానే ఇక్కడ చూడండి చెందూర్ రెసిడెన్సీ టీవీకే లాడ్జ్

  9. తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ▶ 6:21

    ఫైనల్లీ మనమైతే దేవాలయం దగ్గరికి వచ్చేసామండి. ఇదిగోండి దేవాలయం లోపలికి ఇటు పక్క చూడండి గోపురం

  10. వీరకలయమ్మన్ దేవాలయం ▶ 6:38

    అమ్మవారి దేవాలయం ఈ అమ్మవారి పేరు వీరకలయమ్మన అంట చూడండి చిన్న దేవాలయం బాగుంది

  11. బంగాళాఖాతం సముద్ర తీరం ▶ 9:14

    పక్కనే ఉన్న సముద్ర తీరంకి వచ్చామండి. అంటే బంగాళా ఖాతం దగ్గరికి వచ్చాము

  12. నాళిక్కినారు తీర్థం ▶ 11:55

    ఇదిగోండి ఇప్పుడైతే మనం నాలిక్కినారు తీర్థానికి వచ్చామండి

  13. అన్నదానం హాల్ ▶ 14:09

    మనకి అన్నదానం బిల్డింగ్ కనిపిస్తదండి ఇదే అన్నదానం హాల్ ఇక్కడ మధ్యాహ్నం మనకి అన్నదానం చేస్తారు

  14. శ్రీవల్లి గుహ ఆలయం ▶ 14:35

    ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ లో చూసుకుంటే చూడండి శ్రీవల్లి కేవ్ టెంపుల్ అని ఉంటది. శ్రీవల్లి అమ్మవారి దేవాలయం అండి

  15. గుహన్ విడిది ▶ 21:28

    ఒక 400 m మనం ముందుకు వస్తే ఇక్కడ మనకి గుహన్ విడిది ఉంటదండి ఇవి టెంపుల్ రూమ్స్ అన్నమాట

  16. హోటల్ ఆలయం ▶ 22:02

    అలాగే మనం లాస్ట్ కి వస్తే ఇక్కడ చూడండి హోటల్ ఆలయం అండి నేను ఇక్కడ లోపలికి వెళ్లేసి రూమ్స్ చూశాను

Cities in these videos

Tiruchendur · Tirunelveli