Valparai Athirapally Alleppey Full Tour Plan In Telugu | Best Tourist Place In Monsoon
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- వాల్పారై ▶ 0:00
తమిళనాడు కేరళ బార్డర్ లో ఉన్నటువంటి వాల్పారా హిల్ స్టేషన్ అయితే బెస్ట్ ఛాయిస్
- అతిరపల్లి వాటర్ ఫాల్స్ ▶ 0:16
కేరళాలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అదే అతి అతిరేపల్లి వాటర్ ఫాల్స్
- అలప్పి ▶ 0:29
అలాగే అలప్పి బ్యాక్ వాటర్స్
- కోయంబత్తూర్ ▶ 1:20
వాల్పారా హిల్ స్టేషన్ తమిళనాడులో ఉంటుంది. కోయంబత్తూర్ నుండి అప్రాక్సిమేట్లీ ఒక 120 కిలోమీటర్స్
- పొల్లాచి ▶ 2:55
మీకు ఫ్రీక్వెంట్ గా పొల్లాచికి బస్సెస్ ఉంటాయి కోయంబత్తూర్ నుండి
- గాంధీపురం బస్ స్టాండ్ ▶ 3:17
మోస్ట్లీ మనం ఏందంటే గాంధీపురం బస్ స్టాండ్ కి రీచ్ అవుతాము
- ఉక్కాడం బస్ స్టాండ్ ▶ 3:17
ఈ పొలాచి లేదంటే వాల్పారాయకి వెళ్ళే బస్సెస్ కోయంబత్తూర్లో ఉక్కాడం బస్ స్టాండ్ నుండి ఉంటాయి
- అలియార్ డామ్ ▶ 5:07
దాంట్లో ఫస్ట్ ఏందంటే అలియార్ డామ్
- మంకీ ఫాల్స్ ▶ 5:07
తర్వాత మంకీ ఫాల్స్ ఇలా కొన్ని ప్లేసెస్ వస్తాయి
- మున్నార్ ▶ 10:21
కేరళలో ఉన్నటువంటి ఐదర్ మున్నార్ అయినా ఎక్స్ప్లోర్ చేయవచ్చు
- చాలకుడి ▶ 10:51
ఈ అదిపల్లి వాటర్ ఫాల్స్ నుంచి ఏందంటే మనకి బస్సెస్ ఉంటాయి చాలకుడి అనే ఒక ఊరు వెళ్ళడానికి
- ఎర్నాకుళం ▶ 11:03
డైరెక్ట్ బస్ లేకపోతే ఎర్నాకుళంకి ఫ్రీక్వెంట్ గా బస్సెస్ ఉంటాయి. అదే కొచ్చి
- అలప్పి జెట్టీ పాయింట్ ▶ 12:48
మీరు అలప్పి జెట్టీ పాయింట్ కి వెళ్ళిపోండి మీకు టౌన్ లో నుంచి పక్కనే ఉంటుంది
- కైనకేరి ▶ 12:58
మీకు కైనకేరికి అనే ఊరికి వెళ్ళడానికి జెట్టి ఉంటుంది
- కొమరంకో ▶ 13:23
ఇక్కడ కన్నా కూడా కొమరంకో అనే ఒక ఊరు ఉంటుంది. అలప్పి లాగే బ్యాక్ వాటర్స్ కి ఫేమస్
- మొహమ్మ జెట్టీ పాయింట్ ▶ 13:52
ఒక 1/2 కిలోమీటర్ మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మొహమ్మ జెట్టీ పాయింట్ వస్తది
- మొహమ్మ ▶ 13:54
కొమరంకోమకి మీరు బస్ స్టాండ్ కి వెళ్ళిపోయి మొహమ్మ అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది అక్కడికి వెళ్ళిపోండి
- వేంబనాడ్ లేక్ ▶ 14:08
మధ్యలో మీకు ఆ వేంబనాడ్ లేక్ ఉంటుంది చాలా పెద్ద లేక్
- పతిరేమనాల ఐలాండ్ ▶ 14:57
మోస్ట్లీ అందరూ శికారా బోర్డు తీసుకొని ఆ పతిరేమనాల ఐలాండ్ లేదంటే మళ్ళీ ఆ వేమనా లేక్ లోనే వెళ్తారు
- కొటాయం ▶ 15:56
ఈ కొమరంకోమ నుండి ఏందంటే మనకి కొటాయం అనే ఒక ఊరు ఉంటుంది. అది జస్ట్ ఒక ఎంత 15 కిలోమీటర్స్
Cities in these videos
Valparai · Athirapally · Alappuzha · Coimbatore · Pollachi · Aliyar · Munnar · Chalakudy · Kochi · Kainakary · Kumarakom · Muhamma · Kottayam