PlaceTubeThe places in YouTube travel videos, on a map

Afghan People Crazy for Indian Cricket! 🇦🇫 | Jalalabad

me mani ·

Open in PlaceTube Watch on YouTube

Afghan People Crazy for Indian Cricket! 🇦🇫 | Jalalabad

Places in this video

  1. కాబుల్ ▶ 0:40

    మనం ఆఫ్ఘనిస్తాన్ దేశం క్యాపిటల్ సిటీ అయిన కాబుల్ లో ఉన్నాం

  2. కాబుల్-జలాలాబాద్ రోడ్డులో సోవియట్ యుద్ధ ట్యాంక్ ▶ 0:47

    వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ ఒక యుద్ధ ట్యాంకర్ అయితే కనిపించింది

  3. జలాలాబాద్ ▶ 0:51

    నంగరహర్ ప్రొవిన్స్ లో ఉన్న జలాలాబాద్ అనే సిటీకి వెళ్ళబోతున్నాం

  4. కాబుల్-జలాలాబాద్ హైవే సోలార్ ప్యానెల్ ఫీల్డ్ ▶ 5:00

    ఇక్కడ జలాలాబాద్ కి వెళ్ళే రూట్లో అయితే చాలా పెద్ద ఏరియాలో అయితే సోలార్ ప్యానెల్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టారు

  5. జలాలాబాద్ టన్నెల్ ▶ 9:16

    ఇక్కడ ఒక టన్నెల్ కనిపిస్తుంది కదా సో ఈ టన్నెల్ దగ్గర నుంచి అయితే జలాలాబాద్ స్టార్ట్ అవుతది

  6. జలాలాబాద్ సిటీ సెంటర్ మెకానిక్ షాపులు ▶ 10:11

    నేను ఈ జలాలాబాద్ లో సిటీ సెంటర్ నుంచి కొంచెం ఆ లోపలికి వస్తే ఇక్కడ చాలా వరకు మొత్తం మెకానిక్ షాప్లు అయితే కనబడుతున్నాయి

  7. జలాలాబాద్ మార్కెట్ ▶ 11:15

    ఇదంతా చాలా పెద్ద మార్కెట్ ఏరియా టైప్ లో ఉంది

  8. ఎన్ఎస్కే స్పోర్ట్స్ షాప్ ▶ 15:08

    ఆ బ్రదర్ అయితే ఇక్కడ ఈ షాప్ లో వర్క్ చేస్తారంటే ఎన్ఎస్కే స్పోర్ట్ అని చెప్పేసి

  9. చాప్లీ కబాబ్ షాప్ ▶ 23:39

    ఇది బ్రదర్ వాళ్ళ షాప్ అంట కబాబ్ షాప్ పిలుస్తున్నాడు

Cities in these videos

Kabul · Jalalabad