🇿🇼 What I Found in Zimbabwe’s Local Market Will Shock You! | Africa Ep-71 | me mani
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఎంబేరే మార్కెట్ బట్టల షాపు ▶ 0:32
ఫ్రీ మార్కెట్ లో అయితే ఉన్నాం సో డిఫరెంట్ డిఫరెంట్ క్లోత్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి
- ఎంబేరే మార్కెట్ ▶ 2:42
ఈ జింబాబ్వే దేశంలో క్యాపిటల్ సిటీ హర్ఆర్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఓల్డెస్ట్ మార్కెట్ అన్నమాట అతి పెద్దది అతి పురాతనమైంది
- ట్రెడిషనల్ జింబాబ్వే క్లాత్ స్టోర్ ▶ 3:14
ప్రెసెంట్ అయితే నేను ఒక క్లాత్ స్టోర్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్ జింబాబ్ క్లోత్స్
- ఎంబేరే మార్కెట్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ▶ 14:02
మార్కెట్ లో అయితే ఇక్కడ కొంచెం స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంది ఈ ఆంటీ గారు అయితే అమ్ముతున్నారు డైరెక్ట్ గా కోడి తలకాయ అయితే ఇలాగనే పెట్టేసారు
- ఎండు చాపల విభాగం ▶ 15:14
ఇటువైపు నుంచి గొప్ప గుప్పమని ఎండు చాపల వాసన కొడుతుంది
- ఎంబేరే మార్కెట్ పప్పు దినుసుల విభాగం ▶ 18:13
సో ఈ సెక్షన్ లో ఏంటంటే కూరగాయలు లేవు అన్ని మనకి పప్పు దినుసులు తర్వాత పిండ్లు ఇలాంటివన్నీ అమ్ముతున్నారు
- ఎంబేరే మార్కెట్ కూరగాయల విభాగం ▶ 23:27
ఇటువైపు మళ్ళీ సేమ్ చిలకడ దుంపులు ఇంకా ఇటువైపు మార్కెట్ స్టార్టింగ్ మార్కెట్ లో ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం వెజిటేబుల్స్ అవి కనిపిస్తున్నాయి