Afghanistan Wedding Traditions 🇦🇫 | Inside Herat
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- హెరాత్ ▶ 0:26
మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని హెరాత్ అనే సిటీలో ఉన్నాం
- బెస్ట్ స్టైల్ షాపింగ్ మాల్ ▶ 1:19
ఇక్కడైతే ఒక పెద్ద షాపింగ్ మాల్ టైప్ లో ఉంది చాలా వరకు ఏంటంటే వెడ్డింగ్ డ్రెస్సులు అలాంటివి అమ్ముతున్నారు
- తషకోర్ వెడ్డింగ్ డ్రెస్ షాప్ ▶ 2:42
తషకోర్ ఇదైతే వెడ్డింగ్ బట్టల షాప్
- షాపింగ్ మాల్ ఫౌంటైన్ ▶ 5:30
ఈ మాల్ మధ్యలో ఒక ఫౌంటైన్ కూడా ఉంది చూడండి లైట్లు వేసి కానీ సగమే వస్తుంది వాటర్
- పిల్లల ప్లే ఏరియా ▶ 6:02
ఇక్కడేమో ఒక ప్లే ఏరియా టైప్ లో ఉంది బయట అయితే ఇలాగ బోర్డు లో మెన్షన్ చేసి పెట్టారు ఆడవాళ్ళ అయితే లోపలికి వెళ్ళకూడదని