PlaceTubeThe places in YouTube travel videos, on a map

Kashi Telugu full trip Plan- Must Visit Places in Kashi #Varanasi Telugu #Banaras #kashiyatra

Nirvana-Taste of Eternity ·

Open in PlaceTube Watch on YouTube

Kashi Telugu full trip Plan- Must Visit Places in Kashi #Varanasi Telugu #Banaras #kashiyatra

Places in this video

  1. మణికర్ణిక ఘాట్ ▶ 0:16

    కాశీని కనుక ఏడు పాయలుగా విభజిస్తే అందులోని నడిమధ్య పాయని మణికర్ణిక ఘాటని చెప్తారు

  2. అస్సీ ఘాట్ ▶ 2:53

    తెల్లవారు జామిన అస్సీ ఘాట్లో జరిగే గంగా హారతి ఉంటుంది అది చాలా బాగుంటుంది

  3. కాలభైరవ దేవాలయం ▶ 3:15

    నెక్స్ట్ నేను కాలభైరవ దర్శనానికి వెళ్ళిపోతాను

  4. మృత్యుంజయ మహాదేవ ఆలయం ▶ 6:03

    కాలభైరవ దర్శనం తర్వాత ఆ ఎదురుగా వీధిలోనే మృత్యుంజయ మహాదేవ ఆలయం ఉంటుంది

  5. ధనవంత్రి కూపం ▶ 6:26

    అందులోనే మనకి పక్కనే ధనవంత్రి కూపం అని ఒకటి ఉంటుంది

  6. వారాహి మాత ఆలయం ▶ 6:44

    నెక్స్ట్ మనం వారాహి మాత ఆలయం దర్శనం గురించి మాట్లాడుకుందాము

  7. కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం ▶ 9:19

    వారాహి మాత ఆలయానికి దగ్గరగానే కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది

  8. సాక్షి వినాయకుడి ఆలయం ▶ 10:56

    నెక్స్ట్ మనం సాక్షి వినాయకుడిని దర్శించుకుందాం

  9. కాశీ విశ్వనాథ ఆలయం ▶ 14:40

    నెక్స్ట్ మనం కాశీ విశ్వనాథ్ ఆలయ విశేషాలు దర్శనం టికెట్ ప్రైస్ డీటెయిల్స్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాము

  10. అన్నపూర్ణ దేవి ఆలయం ▶ 20:22

    కాశీనాథుడి ఆలయం పక్కనే అన్నపూర్ణ దేవి ఆలయం ఉంటుంది

  11. వారాహి ఘాటు ▶ 21:46

    వారాహి మాత ఆలయానికి దగ్గరగా వారాహి ఘాటు ఉంటుంది

  12. దశాశ్వమేధ ఘాట్ ▶ 25:08

    మీరు కనుక గంగా హారతి చూడాలనుకుంటే దశవమేధా ఘాట్ కానీ అస్తి ఘాట్ నుంచి కానీ చూడండి చాలా బాగుంటుంది

  13. బాటి చౌకే రెస్టారెంట్ ▶ 26:47

    మీరు కనుక ట్రెడిషనల్ స్టైల్ బెనారస్ ఫుడ్ ని తినాలి అనుకుంటే ఈ బాటి చౌకీ కి రావాల్సిందే

  14. విశ్వనాథ మందిర్ (బిర్లా టెంపుల్), బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ▶ 29:45

    ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి విశ్వనాథ్ మందిర్ దీన్ని బనారస్ యూనివర్సిటీ అని అంటారు లేకపోతే బిర్లా టెంపుల్ అని కూడా అంటారు

  15. మన్మందిరా ఆలయం ▶ 31:21

    నెక్స్ట్ మనం మన్మందిరా ఆలయం గురించి మాట్లాడుకుందాము దుర్గాకుండ్ లో ఉన్న ఈ ఆలయం తులసి మానస్ మందిర్ కి దగ్గరగానే ఉంటుంది

  16. దుర్గాదేవి ఆలయం ▶ 33:14

    దుర్గాదేవి ఆలయం గురించి మాట్లాడుకుందాము వారణాసి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవాలి అని చెప్తారు

  17. తులసి మానస మందిర్ ▶ 33:56

    వారణాసిలోని అత్యంత ప్రఖ్యాత ఆలయాలలో తులసి మానస మందిర్ ఒక ఒకటి

  18. త్రిదేవి ఆలయం ▶ 35:11

    నెక్స్ట్ మనం త్రిదేవి ఆలయం గురించి మాట్లాడుకుందాము ముగ్గురు దేవతలు కొలువై ఉన్న ఈ ఆలయానికి త్రిదేవి ఆలయం అని పేరు వచ్చింది

Cities in these videos

Varanasi