PlaceTubeThe places in YouTube travel videos, on a map

The 5 Sacred Pancha Theerthas of Puri You Must Visit | Puri Travel Guide | Single Sanchari

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

The 5 Sacred Pancha Theerthas of Puri You Must Visit | Puri Travel Guide | Single Sanchari

Places in this video

  1. రోహిణి కుండం ▶ 1:20

    ఫస్ట్ రోహిణి కుండు. ఇది జగన్నాధుడి ఆలయం లోపల ఉంటది.

  2. శ్వేతగంగ పుష్కరిణి ▶ 1:42

    సెకండ్ శ్వేతగంగ పుష్కరిణి

  3. మార్కండేశ్వర స్వామి దేవాలయం ▶ 2:42

    ఈ టెంపుల్ రోడ్ లో నుంచి లెఫ్ట్ కి వెళ్తే మనం మార్కండేశ్వర్ టెంపుల్ కి వెళ్లొచ్చు

  4. మార్కండేయ పుష్కరిణి ▶ 3:13

    అలాగే ఆ పక్కనే పుష్కరిని కూడా ఉంది మార్కండేయ పుష్కరిని నేను చెప్పిన పంచతీర్థాల్లో ఒక తీర్థం.

  5. గుండీచా మాతా దేవాలయం ▶ 4:07

    ఈ బస్ స్టాండ్ వచ్చేసి గుండీచమాత టెంపుల్ కి పక్కనే ఉంటది.

  6. ఇంద్రద్యుమ్న పుష్కరిణి ▶ 4:39

    ఈ దారిలోనే మనం 700 మీటర్స్ వెళ్తే మనం ఇంద్రదిమ్య పుష్కరిణికి చేరుకోవచ్చు.

  7. నీలకంటేశ్వర స్వామి దేవాలయం ▶ 5:34

    నీలకంటే స్వామి దేవాలయం పూరీలో మనం చూడవలసిన ముఖ్యమైన దేవాలయాల్లో ఈ నీలకంటేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి.

  8. స్వర్గద్వార బీచ్ ▶ 6:09

    ఇప్పుడు మనం వెళ్ళబోయే స్వర్గదార్ బీచ్ లో కూడా అదే స్వర్గదార్ తీర్థం కూడా అక్కడ కూడా ఉంటది

  9. స్వర్గద్వారం ▶ 8:18

    ఇదే స్వర్గద్వార్ పూరి యాక్చువల్ గా ఏంటంటే పూరిలో చనిపోతే చాలా పుణ్యం అని అంటారు. పూరిలో చనిపోయిన వాళ్ళని ఇక్కడ కననం చేస్తారు.

  10. గోవర్ధన పీఠం ▶ 9:07

    ఇప్పుడు అందులో ఒక పీఠమైన గోవర్ధన పీఠానికి వెళ్దాం. ఇక్కడి నుంచి 800 మీటర్స్ మాత్రమే

  11. చక్రతీర్థ బీచ్ ▶ 10:12

    సో ఇప్పుడైతే మనం చక్రతీర్థానికి వెళ్ళిపోతున్నాం. ఈ చక్రతీర్థం విశిష్టత ఏంటంటే స్వామి ఒక వేప చెట్టు దారువు రూపంలో శంఖ చక్ర గదా పద్మాలతో కొట్టుకొచ్చిన ప్రదేశం

  12. చక్రతీర్థం దేవాలయం ▶ 10:46

    సో బీచ్ పక్కనే ఈ దేవాలయం ఉంటుంది. మీరు వచ్చినప్పుడయితే కచ్చితంగా విజిట్ చేయండి.

  13. బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ▶ 11:35

    చక్రతీర్థం దేవాలయం చూసిన తర్వాత మెయిన్ రోడ్ లోకి వస్తే మనకి బేడి ఆంజనేయ స్వామి ఉంటారు.

Cities in these videos

Puri