దుప్పట్ల మార్కెట్ 🥱 | Charminar Blanket Market Tour | Hyderabad Street Shopping | Dewan Devdi Market
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- బాలనగర్ మెట్రో స్టేషన్ ▶ 1:19
నేను కరెక్ట్ గా ఎక్కడున్నానంటే మన బాలనగర్ మెట్రో స్టేషన్ నుండి కూకట్పల్లికి వెళ్ళే దారిలో ఉన్నా
- బాలనగర్ దుప్పట్ల స్ట్రీట్ మార్కెట్ ▶ 1:22
నాకు ఆపోజిట్ గా హోండా షోరూం ఉంది కదా దానికి ఆపోజిట్ లో ఇటు ఇటు మొత్తం ఈ స్ట్రీట్ మార్కెట్ ఉంటది కదా చెద్దర్లది
- చార్మినార్ ▶ 1:40
రెగ్యులర్ గా అమ్మే మార్కెట్ ఉన్నది చార్మినార్ దగ్గర అక్కడికి వెళ్లి కూడా కనుక్కుందాం రేట్లు ఎట్లా ఉన్నాయో
- దివాన్ దేవుడి మార్కెట్ ▶ 2:45
ఇక మనం ఇక్కడే వెళ్లాల్సింది దివాన్ దొడ్డి అంటారు దీన్ని చార్మినార్ ఇక్కడి నుండి ఒక 500 m డిస్టెన్స్ ఉంటది
- హెచ్ ఏ ట్రేడర్స్ ▶ 16:01
ఇది షాప్ వచ్చేసి హెచ్ ఏ ట్రేడర్స్ అన్నది ఎఫ్ సి ఎండి ఇద్రిస్ అలీ హెచ్ ఏ ట్రేడర్స్ అని ఉంది
- మదీనా కార్పెట్ సెంటర్ ▶ 17:34
మళ్ళా అటు సైడ్ సందులా మొత్తం ఇవన్నీ షాపులే మదీనా కార్పెట్ సెంటర్ చూడండి మొత్తం కార్పెట్లు అవి ఉన్నాయి
- సయ్యద్ బ్రదర్స్ ▶ 18:07
సో సయ్యద్ బ్రదర్స్ పెద్ద బిల్డింగ్ ఇది కాంప్లెక్స్ మనం ఇందాక లోపలికి వెళ్ళింది