Jummerat Bazar Hyderabad | Chor Bazaar | చోర్ బజార్ | Jummerat Bazar Hyderabad Complete Guide
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- జియాగూడ ▶ 1:09
ఇప్పుడు నేను జియాగూడాలో ఉన్నా హైదరాబాద్
- జుమేరాత్ బజార్ ▶ 1:54
ఫైనల్ గా మన జుమేరాత్ బజార్ కి వచ్చేసాం. జుమరాత్ అనేది ఉర్దూ పర్షియన్ వర్డ్ గురువారం గురువారం అని అర్థం
- అయాన్ మొబైల్స్ ▶ 7:58
షోరూమ కింద సుజుకీ షోరూమ్ దగ్గర ఉంటాడు చూస్తున్నారు కదా అయాన్ మొబైల్స్ పేరు ఎప్పుడైనా ట్రై చేయండి
- మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ▶ 14:13
ఈ మార్కెట్ ఎక్కడ ఉంటుందంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ లేదా సిబిఎస్ అంటాం కదా సెంట్రల్ బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్ ఎదురే ఉంటుంది