PlaceTubeThe places in YouTube travel videos, on a map

Patnitop Tour || Patnitop Tourist Places || Katra To Patnitop || Telugu Travel Vlogger

Telugu Travel Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Patnitop Tour || Patnitop Tourist Places || Katra To Patnitop || Telugu Travel Vlogger

Places in this video

  1. కట్రా రైల్వే స్టేషన్ ▶ 1:30

    ఎదురుగుండా కనిపిస్తుంది కదండీ కట్రా రైల్వే స్టేషన్

  2. మహాకాళీ మాత మందిర్ ▶ 2:09

    కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్లే దారిలో ఒక మాతా మందిర్ అయితే ఉంది కాళీ కాళీమాత మందిర్ అంట మహాకాళీ మాత మందిర్

  3. ఉధంపూర్ ▶ 2:56

    ఉదంపూర్ సిటీ ఉదంపూర్ ని క్రాస్ చేశక మనం డైవర్షన్ అయితే తీసుకుంటాం

  4. చనాని ▶ 3:54

    చనాని 21 కిలోమీటర్లు చనాని దగ్గర నుంచే మనం డైవర్షన్స్ అది తీసుకోవాలి

  5. పత్నిటాప్ ▶ 4:52

    పత్ని టాప్ చాలా మందికి తెలీదు అది కూడా బ్యూటిఫుల్ హిల్ స్టేషన్

  6. నాథాటాప్ ▶ 5:45

    నేతా టాప్ కి వెళ్తున్నాం కదా నేతా టాప్ కి వెళ్లి అక్కడి నుంచి మనం సనాసర్ లేక్ అది ఉంటుంది

  7. సనాసర్ సరస్సు ▶ 6:03

    సనాసర్ లేక్ అది కవర్ చేసుకొని రిటర్న్ అవుద్దాం

  8. నాగ మందిర్ ▶ 14:12

    ఇక్కడికి పక్కనే నాగమంది ఉంటుంది. నాగమందిర్ అంటే తెలుసు కదా నాగేంద్రుడు ఆలయం

  9. బటోలా చౌక్ ▶ 14:49

    ఈ ఏరియాని బటోలా చౌక్ అంటారు సో మంచి ఫేమస్ చౌక్ అన్నమాట

  10. పత్నిటాప్ గండోలా ▶ 17:17

    ఇదిగోండి పత్ని టాప్ గండోల ఈరోజు ఏదో మెయింటెనెన్స్ వర్క్ వల్ల పని చేయట్లేదు

  11. జమ్మూ తావి రైల్వే స్టేషన్ ▶ 21:45

    వెల్కమ్ టు జమ్మూతాబి రైల్వే స్టేషన్ అదండి జమ్మూ కి అయితే చేరుకున్నాం

Cities in these videos

Katra · Udhampur · Chenani · Patnitop · Sanasir · Jammu