PlaceTubeThe places in YouTube travel videos, on a map

Mathura Sri Krishna Janmasthalam Full Tour |Birth Place Darshan Complete Guide| Back Bench Traveller

Back Bench Traveller ·

Open in PlaceTube Watch on YouTube

Mathura Sri Krishna Janmasthalam Full Tour |Birth Place Darshan Complete Guide| Back Bench Traveller

Places in this video

  1. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ▶ 0:32

    ప్రస్తుతానికి నేను వచ్చేసరికి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఉన్నాను

  2. మధురా జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 0:56

    మధురా జంక్షన్ రైల్వే స్టేషన్ లో అయితే కలుద్దాం పదండి

  3. మధుర న్యూ బస్ స్టాండ్ ▶ 1:50

    మీరు మధుర న్యూ బస్ స్టాండ్ అని చెప్పండి

  4. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం ▶ 2:54

    మనకి శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ వచ్చేసరికి మనకి మధురాలోనే ఉంది

  5. భూతేశ్వరనాథ్ మందిర్ ▶ 3:10

    ముందుగా వచ్చేసరికి మీకు భూతేశ్వరనాథ్ని అయితే చూపించబోతున్నాను

  6. పోత్రకుండ ▶ 8:59

    ఇదిగోండి పోత్రకుండక అయితే వచ్చాము దీన్ని పవిత్ర కుండ అని కూడా అంటారన్నమాట

  7. టెంపుల్ రోడ్ ▶ 10:07

    మళ్ళీ మనము టెంపుల్ రోడ్ లోకి అయితే వచ్చేసాము

  8. మద్రాసి టిఫిన్ సెంటర్ ▶ 10:32

    ఇదిగోండి ఇక్కడ చేసేయండి మనకి మద్రాసి అని ఉంది కదా ఇక్కడ మనకి ఇడ్లీలు దోసలు దొరుకుతాయి

  9. ద్వారకాదీష్ మందిర్ ▶ 10:49

    ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని ద్వారకాదీష్ మందిర్ అయితే తీసుకెళ్తున్నాను

  10. విశ్రాం ఘాట్ ▶ 13:28

    ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని విశ్రం ఘాట దగ్గరికి తీసుకెళ్తున్నాను

  11. కంస్ కిల్లా ▶ 16:28

    ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని కన్స్కిల్ల అంటే కంసుడు కోట దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను

Cities in these videos

New Delhi · Mathura