PlaceTubeThe places in YouTube travel videos, on a map

Yaganti temple full tour | Free food and rooms | యాగంటి టెంపుల్ ఫుల్ స్టోరీ , ఫుడ్ ,రూమ్స్ | A.P

Venkatahanuma Vlogs ·

Open in PlaceTube Watch on YouTube

Yaganti temple full tour | Free food and rooms | యాగంటి టెంపుల్ ఫుల్ స్టోరీ , ఫుడ్ ,రూమ్స్ | A.P

Places in this video

  1. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం ▶ 0:33

    ముందుగా మనం ఇంత కష్టపడి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినందుకు ఇక్కడ ఒక 60 రూపాయ టోల్గేట్ పే చేయాలి. ఆ తర్వాతనే మనం టెంపుల్ లోకి ఎంటర్ అవుతాం.

  2. పుష్కరిణి (కోనేరు) ▶ 1:06

    అందుకని స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి కోనేరు దగ్గరికి వచ్చాను.

  3. అగస్త్య కోనేరు ▶ 2:06

    పైన గుడి పక్కన ఒక కోనేరు ఉంటది అగస్త్య కోనేరు అని ఆ కోనేర్లో నుంచి ఒక కాలువ ద్వారా ఈ కోనేర్లోకి నీళ్ల వస్తాయి.

  4. రాజగోపురం ▶ 2:45

    ఇప్పుడు మనం చూస్తుంది రాజగోపురం రాజగోపురం ఎదురుగానే ఒక రాతి ధ్వజస్తంభం ఉంటుంది.

  5. గర్భగుడి ▶ 3:23

    మనం ఇప్పుడు గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. గర్భగుడి ఎదురుగా ఒక మంటపం ఉంటుంది ఆ మంటపంలో స్తంభాలు కూడా చాలా చాలా డిజైన్డ్ గా చెక్కారు.

  6. వీరభద్ర స్వామి ఆలయం ▶ 4:02

    మనం గర్భగుడిలో నుంచి బయటక వచ్చిన తర్వాత ఎదురుగా వీరభద్ర స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి ఈ ఆలయాలు ఉంటాయి.

  7. కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ▶ 4:02

    మనం గర్భగుడిలో నుంచి బయటక వచ్చిన తర్వాత ఎదురుగా వీరభద్ర స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి ఈ ఆలయాలు ఉంటాయి.

  8. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ▶ 4:02

    మనం గర్భగుడిలో నుంచి బయటక వచ్చిన తర్వాత ఎదురుగా వీరభద్ర స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి ఈ ఆలయాలు ఉంటాయి.

  9. మార్కండేయ లింగేశ్వర స్వామి ఆలయం ▶ 4:02

    మనం గర్భగుడిలో నుంచి బయటక వచ్చిన తర్వాత ఎదురుగా వీరభద్ర స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మార్కండేయ లింగేశ్వర స్వామి ఈ ఆలయాలు ఉంటాయి.

  10. అగస్త్య మహాముని గుహ ▶ 4:32

    ఈ కోనేరు వెనక పక్క అగస్త్య మహాముని గుహ ఉంది.

  11. యాగంటి బసవయ్య (నందీశ్వరుడు) ▶ 4:41

    ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చి యాగంటి బసవయ్య. ఈ బసవయ్య పెరుగుతున్నాడు. ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగులం లెక్కన ఈ నందీశ్వరుడు పెరుగుతున్నాడు.

  12. అన్నదాన సత్రం ▶ 5:57

    ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆకలేస్తుంది. గుడి బయటనే అన్నదాన సత్రం ఉంది అక్కడికి వెళ్లి భోం చేశము.

  13. శ్రీ వెంకటేశ్వర స్వామి గుహ ▶ 6:27

    మొదటిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గుహలోకి బయలుదేరాం.

  14. కాలజ్ఞాన బ్రహ్మ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ ▶ 8:50

    ఇప్పుడు మనం కాలజ్ఞాన బ్రహ్మ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గుహలోకి వెళ్తున్నాం. ఈ గుహ శ్రీ వెంకటేశ్వర స్వామి గుహకి కుడి వైపున ఉంటుంది.

  15. ఆంజనేయ స్వామి గుడి ▶ 9:07

    అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి గుహకి ఎడమ వైపున ఆంజనేయ స్వామి గుడి అలాగే అగస్త్య మహాముని గుహ ఉంటుంది.

Cities in these videos

Yaganti