PlaceTubeThe places in YouTube travel videos, on a map

RSS Founder Dr Hegdewar Home Tour | రాస్ట్రియ స్వయం సేవక్ సంఘ్ [ R.S.S ] Birth Place | Nagapur

Venkatahanuma Vlogs ·

Open in PlaceTube Watch on YouTube

RSS Founder Dr Hegdewar Home Tour | రాస్ట్రియ స్వయం సేవక్  సంఘ్ [ R.S.S ] Birth Place | Nagapur

Places in this video

  1. డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవారి ఇల్లు ▶ 0:07

    ఇదే డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గే వారి ఇల్లు. ఈ ఇంట్లోనే భారతదేశంలోని ప్రముఖ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఆర్ఎస్ఎస్ పుట్టింది.

  2. మహల్ ఏరియా ▶ 0:31

    ఈ ప్రాంతం నాగపూర్ లోని మహల్ ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియాని మహల్ అని పిలుస్తారు.

  3. నీల్ సిటీ హై స్కూల్ ▶ 6:47

    ఈ ఇంటికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ వచ్చి నీల్ సిటీ హై స్కూల్ అంటారు. ఆ స్కూల్ లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నారు.

  4. కందకుర్తి గ్రామం ▶ 7:29

    ఈ హెగడే వారి పూర్వీకులది వచ్చి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి గ్రామం గోదావరి నది ఒడ్డునే ఉంటుంది.

  5. హెడ్గేవారి స్మృతి మందిరం ▶ 7:56

    ఆ బిల్డింగ్ ఏంటంటే హెగ్డే వారికి గుర్తుగా వాళ్ళ పూర్వీకులు ఇక్కడి నుంచే వలస వెళ్లారు కాబట్టి ఆయనకి గుర్తుగా వాళ్ళ ఇంటి స్థలంలోనే ఒక స్మృతి మందిరాన్ని నిర్మిస్తున్నారు.

Cities in these videos

Nagpur · Nizamabad district · Kandakurthi village