Lepakshi temple tour plan || lepakshi tourist places ||Veerabhadra swami temple|| single sanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కాచిగూడ రైల్వే స్టేషన్ ▶ 0:55
ప్రెసెంట్ నేను కాచిగూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను
- హిందూపూర్ రైల్వే స్టేషన్ ▶ 1:28
హిందూపూర్ లో ఎర్లీ మార్నింగ్ దిగేలా చూసుకొని అక్కడి నుంచి ఆర్టీసి బస్సు లో 15 kmల జర్నీ చేస్తే లేపాక్షి వెళ్ళిపోవచ్చు
- హరిత రిసార్ట్ ▶ 2:00
బస్ దిగిన తర్వాత ఇక్కడ స్టే చేయడానికి ఫ్రెష్ అవ్వడానికి బెస్ట్ అండ్ ఓన్లీ ఆప్షన్ హరిత రిసార్ట్
- లేపాక్షి నంది విగ్రహం ▶ 2:34
లేపాక్షి నంది ప్రత్యేకత ఏంటంటే ఇది మన దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహాల్లో ఒకటి
- జటాయు థీమ్ పార్క్ ▶ 3:59
జటాయు థీమ్ పార్క్ దగ్గరికి వెళ్దాం రండి
- వీరభద్ర స్వామి దేవాలయం ▶ 5:36
ఇదిగోండి ఇదే దేవాలయం ఎంట్రన్స్. ఇక్కడి నుంచి నేరుగా లోపలికి వెళ్తే ఎంతో చరిత్ర దాగి ఉన్న వీరభద్ర స్వామి దేవాలయానికి వెళ్లొచ్చు
- అన్నదానం భోజనశాల ▶ 5:36
దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో అన్నదానం జరిగే భోజనశాల కనిపిస్తుంది
- నాట్య మండపం ▶ 6:17
లోపలికి వెళ్తే 70 స్తంభాలతో అద్భుతమైన నాట్య మండపం
- హ్యాంగింగ్ పిల్లర్ ▶ 7:39
ముఖ్యంగా 70 స్తంభాల్లో ఒకటి వేలాడే స్తంభం దీన్నే హ్యాంగింగ్ పిల్లర్ అంటారు
- నాగలింగం ▶ 8:19
ఏడు పడగల సర్పం మూడు చుట్టలు చుట్టుకొని శివలింగానికి గోడుగులాగా రక్షణగా ఉండే ఈ ఏకశిల అద్భుతాన్ని చూడండి
- కళ్యాణ మండపం ▶ 9:18
నాగలింగం వెనకాలే అసంపూర్ణంగా ఉన్న కళ్యాణ మండపం ఉంటుంది. ఇదే ఆ కళ్యాణ మండపం
- సీతమ్మ వారి పాదం ▶ 10:28
అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే సీతమ్మ వారి పాదం ఉంటుంది