Shri Chamundeshwari Temple | Divine Goddess Temple in Mysuru | M M Travel Guide
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- చాముండేశ్వరి ఆలయం ▶ 0:21
మైసూర్లో ఆధ్యాత్మికతకు పేరు మోసిన ఒక బ్రహ్మాండమైన దేవాలయం ఉంది అదే చాముండేశ్వరి
- చాముండి కొండలు ▶ 0:37
మైసూర్ నగరం నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టం నుంచి దాదాపు 3489 అడుగుల ఎత్తులో చాముండి హిల్స్ ఉన్నాయి
- నందీశ్వరుడి విగ్రహం ▶ 3:15
5 మీటర్ల ఎత్తులో ఒకే రాయి మీద నిర్మించిన నందీశ్వరుడి విగ్రహం చాము హిల్స్ లో ఉన్న ఇంకో అతిశయం
- హనుమంతుడి గుడి ▶ 3:42
చాముండేశ్వరి గుడికి పక్కనే ఒక హనుమంతుడి గుడి కూడా ఉంది