PlaceTubeThe places in YouTube travel videos, on a map

Tirupati Must visit places #Telugu #latest Vlog

Nirvana-Taste of Eternity ·

Open in PlaceTube Watch on YouTube

Tirupati Must visit places #Telugu #latest Vlog

Places in this video

  1. శ్రీవారి పాదాలు ▶ 1:46

    మన ఫస్ట్ స్టోరీ స్పాట్ వచ్చేసి శ్రీవారి పాదాలు నారాయణగిరిలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ శ్రీవారి పాదాలు

  2. శిలాతోరణం ▶ 3:55

    మన నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి శిలాతోరణం

  3. చక్రతీర్థం ▶ 4:59

    శిలాతోరణం పక్కనే మనకి చక్రతీర్థం కూడా ఉంటుంది

  4. వేణుగోపాల స్వామి దేవాలయం ▶ 6:36

    మన నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి వేణుగోపాల స్వామి దేవాలయం తిరుమల నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఆకాశగంగకి చాలా నియర్ బైగా ఉండే ఈ దేవాలయం

  5. శ్రీ హాతిరాం బాబాజీ జీవ సమాధి ▶ 8:19

    మనం చూస్తున్నది ఇదే శ్రీ హాతిరాం బాబాజీ యొక్క జీవ సమాధి

  6. శ్రీ సంకటమోచక హనుమాన్ టెంపుల్ ▶ 8:52

    వేణుగోపాల స్వామి ఆలయానికి ఎడమవైపు శ్రీ సంకటమోచక హనుమాన్ టెంపుల్ ఉంటుంది

  7. జపాలి తీర్థం ▶ 9:22

    మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి జపాలి తీర్థం

  8. పాప వినాశనం ▶ 10:42

    మన నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి పాప వినాశనం

  9. గంగాదేవి ఆలయం ▶ 11:55

    మనకి ఇక్కడ పక్కన కనిపిస్తున్నది గంగాదేవి ఆలయం

  10. ఆకాశగంగ ▶ 12:44

    నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్ వచ్చేసి ఆకాశగంగ

  11. మాతృశ్రీ తడిగొండ వెంగమాంబ అన్నప్రసాదం ▶ 15:57

    తిరుమలలో ఎవ్వరికైనా సరే ఆకలి వేస్తే మొదటిగా గుర్తొచ్చేది మాతృశ్రీ తడిగొండ వెంగమాంబ అన్నప్రసాదం

  12. తిరుమల మాడవీధులు ▶ 20:01

    తిరుమల గురించి మాట్లాడుకున్నప్పుడు కంపల్సరీ మనం ఈ తిరుమల మాడవీధుల గురించి కూడా మాట్లాడుకోవాలి. తిరుమలలో నాలుగు మాడవీధులు ఉంటాయి

Cities in these videos

Tirumala