Bhopal full tour plan in telugu | visiting places & Budget | Madhya Pradesh telugu vlog
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 0:33
ముందుగా భూపాల్ రైల్వే స్టేషన్ చూద్దాం. మధ్యప్రదేశ్ లో భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్.
- మార్కెట్ రోడ్ (ఫిష్ మార్కెట్ రోడ్) ▶ 2:08
ఇప్పుడే మనం మార్కెట్ రోడ్ లోకి ఎంటర్ అయ్యాం చూడండి చాలా పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు ఈ మార్కెట్ దాదాపు 1 km ఉందండి. ఇక్కడ ఫిష్ మార్కెట్ రోడ్ అని పేరు పెట్టారు.
- లోయర్ లేక్ (ఛోటా తలాబ్) ▶ 3:29
లోయర్ లేక్ అసలు వ్యూ ఉందండి అసలు మామూలుగా లేదు. చాలా బాగుంది లోయర్ లేక్.
- కాళికామాత మందిర్ ▶ 3:45
అదిగోండి కాళికామాత మందిర్ చూడండి అసలు ఎంత పెద్దదో ఈ లేక్ ఉంది కదా ఈ లేక్ ఒడ్డునే ఉంది.
- జైన్ టెంపుల్ ▶ 3:57
జైన్ టెంపుల్ అని బిర్లా మందిర్ అని కాళికామాత టెంపుల్ అని రాముడికి శివుడికి కలిపి ఒకే దేవాలయం ఇలా టెంపుల్స్ అయితే ఉన్నాయి.
- బిర్లా మందిర్ ▶ 3:57
ఇక్కడ జైన్ టెంపుల్ బిర్లా మందిర్ చాలా ఫేమస్ ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే వెళ్ళాలనుకుంటే వెళ్లి విజిట్ చేయండి.
- అప్పర్ లేక్ (బడా తలాబ్) ▶ 4:40
లోయర్ లేక్ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఉప్పర్ లేక్ వచ్చింది.
- కమలా పార్క్ ▶ 5:15
ఈ లేక్ పక్కనే కమలా పార్క్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే కమలా పార్క్ కి వెళ్ళండి మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్.
- అప్పర్ లేక్ వ్యూ పాయింట్ ▶ 5:30
ఏ అప్పర్ లేక్ వ్యూ పాయింట్ కి వచ్చేసాం. అబ్బా నాయనా ఏందిది సముద్రం ఉన్నట్టు ఉంది.
- ఎంపీటీ బోట్ క్లబ్ ▶ 6:49
ఎంపిటి బోట్ క్లబ్ ఇదేనండి ఎంట్రీ గేట్ ఫస్ట్ వ్యూ అయితే మాత్రం అద్దిరిపోయింది.
- వనబిహార్ నేషనల్ పార్క్ ▶ 7:54
ఈ లేక్ పక్కనే వనబిహార్ నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. అసలు మనం భోపాల్ సిటీలోకి వచ్చి పచ్చని ప్రకృతిని అడవి జంతువుల్ని చూడాలనుకుంటే ఈ వనబిహార్ నేషనల్ పార్క్ కి వెళ్ళాల్సిందే.