Warangal tourist places in telugu | 1000 pillar temple | warangal fort | episode-2
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- వేయి స్తంభాల గుడి ▶ 2:43
మెయిన్ రోడ్ లోనే ఉంటుంది వెయి స్తంభాల గుడి వరంగల్ టు హనుమకొండ హైవే కి సైడ్ లో ఉంటుంది.
- వరంగల్ రైల్వే స్టేషన్ ▶ 6:20
ఇది వరంగల్ రైల్వే స్టేషన్ ఇది కాకుండా కాజీపేట రైల్వే స్టేషన్ ఇంకోటి ఉంటుంది.
- కాజీపేట రైల్వే స్టేషన్ ▶ 6:36
ఇది వరంగల్ రైల్వే స్టేషన్ ఇది కాకుండా కాజీపేట రైల్వే స్టేషన్ ఇంకోటి ఉంటుంది.
- వరంగల్ కోట ▶ 7:04
నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి వరంగల్ కోట పెద్దగా కోట అంటూ ఏం లేదు చాలా వరకు మట్టు పెట్టేసారు.
- ఏకశిల గుట్ట ▶ 8:19
ఈ కనిపిస్తున్న గుట్ట ఉంది కదా కొండ దాన్ని ఏకశిల గుట్ట అంటారు.
- కుష్ మహల్ ▶ 9:32
ఆన్ ది వేలో అంటే పక్కనే మనకు కనిపిస్తుంది కుష్ మహల్ అని ఉంటుంది.
- భద్రకాళీ మాత టెంపుల్ ▶ 9:45
కోట దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మనం భద్రకాళీ మాత టెంపుల్ కి అయితే చేరుకుంటాం.
- స్వర్ణగిరి టెంపుల్ ▶ 11:09
ఆన్ ది వేలో స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్ళా నైట్ టైం ఏ విధంగా ఉంది అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపిస్తా.