PlaceTubeThe places in YouTube travel videos, on a map

Kanthalloor & Marayoor Travel Guide 🌍 | Hidden Paradise Near Munnar, Kerala

Maro Marg ·

Open in PlaceTube Watch on YouTube

Kanthalloor & Marayoor Travel Guide 🌍 | Hidden Paradise Near Munnar, Kerala

Places in this video

  1. మరయూరు ▶ 1:36

    మరయూరు మరియు కాంతలూరు ఎక్కడ ఉందో తెలుసుకుందాం. కేరళాలోని ఇడుక్కి జిల్లాలో పశ్చిమ కనుమల తూర్పు వాలుల్లో సముద్ర మట్టానికి సుమారు 1000 నుండి 1600 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాలే ఈ మరయూర్ మరియు కాంతలూరు.

  2. కాంతలూరు ▶ 2:22

    ఫ్రూట్ బాల్ ఆఫ్ కేరళాగా పిలవబడే కాంతలూర్ ఇక్కడ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

  3. ఇరాచిపార జలపాతం ▶ 6:59

    ఈ రూట్లో మనకు మొదటగా వచ్చేది ఇరాచిపార వాటర్ ఫాల్. మెయిన్ రోడ్ కి కాస్త లోపలికి కోవిల్ కడువు దగ్గర దాగున్న ఒక హిడెన్ జెమ్ ఈ ఇరాచిపారా వాటర్ ఫాల్.

  4. అనకొట్టపార పార్క్ ▶ 9:12

    కాంతలూరు చెక్పోస్ట్ దాటాక మనకు ముందుగా స్వాగతం పలికేది అనకొట్టపార పార్క్. ఈ పార్కులో ప్రధాన ఆకర్షణంగా కనపడేవి భారీ గ్రానైట్ రాళ్లను నిలబెట్టి వాటిపై మరో పెద్ద రాయిని పైకప్పులాగా అమర్చి నిర్మించిన మునియరాలు.

  5. మరయూరు బెల్లం తయారీ కేంద్రం ▶ 9:42

    అదే ప్రపంచ ప్రఖ్యాతి మరయూరు బెల్లం తయారీ కేంద్రం. భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మక జిఐ ట్యాగ్ ఇచ్చిన మరయూరు బెల్లం.

  6. కచ్చరం జలపాతం ▶ 12:03

    నెక్స్ట్ ఇక్కడి నుంచి మరో నాలుగు కిలోమీటర్లు ముందుకు వెళ్తే మనకు కచచరం వాటర్ ఫాల్ వస్తుంది. దీనినే కాంతలూరు వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు.

  7. కాంతలూరు జిప్ లైన్ ▶ 15:24

    జిప్ లైన్ శాంతనూర్లో జిప్ లైన్ ఉంది ఆ పర్ హెడ్ 500. చిన్నోళ్లకైనా పెద్దోళ్ళకైనా అప్ అండ్ డౌన్ చెయ్యి వస్తది పోయి రావడం 500 ఉంది ఆ 500 మీటర్స్ ఉంది.

  8. హనీరాక్ వ్యూ పాయింట్ ▶ 17:26

    ఆ మంచు తెరలను చీల్చుకుంటూ ముందుకు వెళ్ళగానే మన కళ్ళ ముందు ఆకాశాన్ని తాకుతూ నిలబడ్డ ఒక మహాశిఖరం కనిపిస్తుంది. ఇదే హనీరాక్ వ్యూ పాయింట్. స్థానికుల భాషలో చెప్పాలంటే తెన్పార అంటారు.

  9. బ్రహ్మరం వ్యూ పాయింట్ ▶ 18:24

    కాంతలూరు పర్యటనలో అస్సలు మిస్ కాకూడని అడ్వెంచర్ అండ్ సినిమాటిక్ వ్యూ వచ్చే అత్యంత పాపులర్ స్పాట్ బ్రమరం వ్యూ పాయింట్. 2009లో మోహన్లాల్ నటించిన సూపర్ హిట్ మలయాళ సినిమా బ్రమరం క్లైమాక్స్ మరియు కీలక సన్నివేశాలు ఈ కొండల అంచున షూట్ చేశారు.

Cities in these videos

Marayoor · Kanthalloor