Numaish Exhibition 2025 Hyderabad: Food,Fun, and Shopping 🛍 | Exclusive Tour
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- నుమాయిష్ ప్రదర్శనశాల ▶ 0:19
ఈరోజు నేను ఉమాయిష్ కి వచ్చాను
- గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ▶ 0:46
గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి లోపలికి వచ్చినాం
- ఖాదీ వస్త్రాలయం ▶ 2:02
ఖాదీ వస్త్రాలయం అందులోకి వెళ్లి వచ్చినాం
- రాజస్థాన్ పికల్స్ ▶ 2:13
ఇది రాజస్థాని పికల్స్ హోమ్ మేడ్ పికల్స్
- తెలంగాణ అడవి శాఖ స్టాల్ ▶ 3:42
తెలంగాణ అడవి శాఖ అన్నది ఫ్రీ ఎంట్రెన్స్
- పోలీస్ స్టాల్ ▶ 4:33
పోలీస్ స్టాల్ ఇలా పోతే ట్రాఫిక్ రూల్స్ నేర్చుకోవచ్చు
- మిల్నోవా మిల్లెట్స్ స్టాల్ ▶ 5:07
మిల్లెట్స్ షాప్ ఇది మిల్లెట్స్ హెల్త్ కి మంచిది
- కేరళ కోకోనట్ ఆయిల్ స్టాల్ ▶ 7:45
కేరళ ప్యూర్ కోకోనట్ ఆయిల్ స్పైసెస్
- టాటా ఏ స్టాల్ ▶ 8:39
ఇక్కడ స్టాల్ నెంబర్ వచ్చేసి s65 టాటా ఏ లో ఉన్న
- అక్వేరియం స్టాల్ ▶ 9:54
థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫిష్ లు అంట
- హార్రర్ హౌస్ ▶ 11:41
నా ఫేవరెట్ ప్లేస్ లోకి వచ్చిన చూడండి ఇప్పుడు ఎటు చేసి హార్రర్ హౌస్ లోకి పోతా