Hoyasaleswara temple to Mysore palace | Mysore tourist places | hoyasala temple |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- హోయిసలేశ్వర దేవాలయం ▶ 1:07
ఉదయం 9 గంటల సమయానికి హలేబిడిలోని హోయిసలేశ్వర టెంపుల్ కి చేరుకున్నాను. హోయిసల రాజుల కళా వైభవానికి ఈ దేవాలయం ఒక నిదర్శనం.
- ఆలయం పక్కనే ఉన్న హోటల్ ▶ 4:42
దేవాలయానికి పక్కనే ఒక హోటల్ అయితే ఉంది. సమయం 10 అలా కావస్తుందే లోపలికి వెళ్లి టిఫిన్ చేద్దామని కూర్చున్న రెండు ఇడ్లీ ఒక వడ 90 రూపాయలు తీసుకున్నాడు.
- బేలూరు చెన్నకేశవ దేవాలయం ▶ 5:52
మీరు కనుక ఈ ప్రాంతాలని చూడాలి అనుకుంటే ఈ హలేబీడుకు దగ్గరలోనే బేలూరు చెన్నకేశవ టెంపుల్ కూడా ఉంటుంది. అది ఎంతో అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు.
- శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ▶ 6:40
మైసూరు పట్టణం చేరుకోవడానికి 30 కిలోమీటర్ల ముందు కావేరి నది ఒడ్డున కన్నంబడి అనే గ్రామ సమీపంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. ఇది ఎంతో పురాతనమైనదే హోయసల సామ్రాజ్య సమయంలో దీనిని నిర్మించారు.
- కృష్ణరాజ సాగర్ డామ్ ▶ 7:13
1909 వ సంవత్సరంలో ప్రముఖ ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య వారి ఆధ్వర్యంలో కేఆర్ఎస్ ఆనకట్ట నిర్మించబడింది ఈ కావేరి నది మీద.
- బృందావన గార్డెన్స్ ▶ 8:58
వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి బృందావన గార్డెన్స్ వైపు వెళ్తున్న కేఆర్ఎస్ డామ్ కి ఆనుకొని ఈ బృందావన గార్డెన్స్ ఉంటుంది. మైసూరుకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వాటిలో ఇదొకటి.
- శ్రీరంగపట్టణం ▶ 11:13
వీటితో పాటు మైసూరు పట్టణంలో ఇంకా చూడాల్సిన వాటిలో శ్రీరంగపట్టణం ఒకటి చాముండి హిల్స్ ఒకటి ఉంటాయి.
- చాముండి హిల్స్ ▶ 11:16
వీటితో పాటు మైసూరు పట్టణంలో ఇంకా చూడాల్సిన వాటిలో శ్రీరంగపట్టణం ఒకటి చాముండి హిల్స్ ఒకటి ఉంటాయి.
- మైసూర్ ప్యాలెస్ ▶ 11:57
సేఫ్ గా డ్రైవ్ చేసుకుంటూ మొత్తానికి ప్యాలెస్ వద్దకయితే చేరుకున్నా సమయం సాయంత్రం ఆరు అలా అవుతుంది. మైసూర్ రాజుల నివాసస్థలమైన ఈ ప్యాలెస్ ను అంబా ప్యాలెస్ గా కూడా పిలుస్తారు.
- వేణుగోపాల స్వామి టెంపుల్ ▶ 13:12
లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. అలా ముందుకు వెళ్తే ప్యాలెస్ ని చూస్తాం.
- దోస ప్యాలెస్ ▶ 15:29
నేను తీసుకున్న జోస్టలకి దగ్గరలో ఉన్న దోస ప్యాలెస్ లో దోస తినేసి రాత్రి అయితే విశ్రాంతి తీసుకున్నా.
Cities in these videos
Halebidu · Belur · Kannambadi · Mandya · Srirangapatna · Mysore