PlaceTubeThe places in YouTube travel videos, on a map

Araku Trip ప్లాన్ చేసుకున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి | Best Places to visit in Araku Valley

MANU MEGHA VLOGS ·

Open in PlaceTube Watch on YouTube

Araku Trip ప్లాన్ చేసుకున్నారా? ఈ తప్పులు మాత్రం చేయకండి | Best Places to visit in Araku Valley

Places in this video

  1. బొర్రా గుహలు ▶ 0:35

    ఇప్పుడైతే బొరా కేవ్స్ కి వచ్చేసినాం

  2. తాటిగూడా వాటర్ ఫాల్స్ ▶ 1:40

    నెక్స్ట్ అయితే మనం తాటిగూడా వాటర్ ఫాల్స్ కి వెళ్దాం

  3. అరకు వుడెన్ బ్రిడ్జ్ ▶ 2:19

    ఇప్పుడైతే మనం అరకు వుడెన్ బ్రిడ్జ్ కియతే వెళ్దాము ఇది అరకు రాకముందే వస్తది సుంకరమెట్ట అనే ప్లేస్ లో

  4. కాఫీ మ్యూజియం ▶ 3:09

    ఇప్పుడే కాఫీ మ్యూజియం దగ్గరికి వచ్చేసినాం

  5. అరకు పైనరి ▶ 4:02

    అరకు పైనరి అరకు వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకూడని ఒక బ్యూటిఫుల్ స్పాట్ ఇది

  6. పద్మాపురం గార్డెన్స్ ▶ 4:07

    ఇది అరకు బస్ స్టాండ్ నుంచి దాదాపు 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే పద్మాపురం గార్డెన్స్ దగ్గరలో ఉంటుంది

  7. ట్రైబల్ మ్యూజియం ▶ 6:52

    ఇప్పుడైతే మనం ట్రైబల్ మ్యూజియం కి అయితే వచ్చేసినాం

  8. కటికి వాటర్ ఫాల్ ▶ 7:40

    ఇంకా లాస్ట్ గా కటికి వాటర్ ఫాల్ ఒకటే ఉంది అక్కడికి వెళ్లి చూద్దాం

Cities in these videos

Ananthagiri mandal · Araku Valley · Sunkarametta