PlaceTubeThe places in YouTube travel videos, on a map

Manyam district village drone tour in telugu | uttarandhra remote village tour | village life |

MrVihari ·

Open in PlaceTube Watch on YouTube

Manyam district village drone tour in telugu | uttarandhra remote village tour | village life |

Places in this video

  1. బలిజిపేట మండలం ▶ 0:53

    ఇది ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట మండలానికి చెందిన చివర అంచున ఉన్నటువంటి అందమైన గ్రామం.

  2. మర్రి చెట్టు ▶ 2:16

    మా ఊరిలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఏదైనా ఉంది అంటే అది మర్రి చెట్టే. సుమారుగా 250 సంవత్సరాల పై చిలుక నుంచి ఈ చెట్టు ఉందంట.

  3. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ▶ 2:50

    ఈ మర్రి చెట్టుని ఆనుకొనే మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్ ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.

  4. మంగళకొండ ▶ 3:33

    అందమైన సూర్యాస్తమయాన్ని ఆస్వాదించాలి అంటే మా ఊరు మంగళకొండ ఎక్కాల్సిందే.

  5. పంచాయతీ కార్యాలయం ▶ 4:43

    ప్రపంచ రాజకీయ చర్చలకు వేదిక మా ఊరి పంచాయతీ కార్యాలయం.

  6. ఉమా కామలింగేశ్వర దేవాలయం ▶ 7:00

    మా ఊరి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గలాబిల్లి అనే గ్రామంలో కళంగుల నాటి కాలంలో నిర్మించబడినటువంటి అతి పురాతనమైన దేవాలయం ఇది. 11వ శతాబ్దం నాటి ఈ ఉమా కామలింగేశ్వర దేవాలయం.

  7. మడ్డువలస డామ్ ▶ 8:45

    మా ఊరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలానికి చెందిన మడ్డువలస గ్రామంలో ఉన్నటువంటి డామ్ ఇది. మడ్డు వలస డామ్ అంటారు.

Cities in these videos

Balijipeta · Galabilli · Madduvalasa