ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం | Dharmasthala Full Trip Telugu | Karnataka
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం ▶ 0:00
ఈరోజు నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ధర్మస్థల ఆలయానికి అయితే వెళ్ళబోతున్నాను.
- మంగళూరు రైల్వే స్టేషన్ ▶ 1:30
ఈ ధర్మస్థలకి నియర్ రైల్వే స్టేషన్ మంగళూరు రైల్వే స్టేషన్.
- స్టేట్ బ్యాంక్ బస్ స్టాండ్ ▶ 3:00
ఇదే ఆ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ని స్టేట్ బ్యాంక్ బస్ స్టాండ్ అని పిలుస్తారు.
- నేత్రావతి నది ▶ 4:34
ఇక్కడ రోడ్డు కానుకొని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని నేత్రావతి నది అని పిలుస్తారు.
- ధర్మస్థల ఎంట్రన్స్ ఆర్చ్ ▶ 5:48
ఇది ధర్మస్థల ఎంట్రన్స్ ఆర్చ్.
- మహాశివుని విగ్రహం ▶ 6:30
ఈ రెండు రోడ్ల మధ్యలో మహాశివుని విగ్రహం ఉంటుంది.
- సాకేత గెస్ట్ హౌస్ ▶ 9:08
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గెస్ట్ హౌస్ పేరు సాకేత. ఇందులోనే నేను రూమ్ బుక్ చేసుకొని వెళ్ళడం జరిగింది.
- అన్నపూర్ణ అన్నప్రసాద కేంద్రం ▶ 15:24
ఈ ధర్మస్థలలో అన్నప్రసాద కేంద్రం కూడా ఉంటుంది... దీని పేరు అన్నపూర్ణ అని పిలుస్తారు.
- ధర్మస్థల పార్క్ ▶ 17:01
ఈ ధర్మస్థల ఆలయం ముందు నుంచి రైట్ సైడ్ కి వెళ్తే ఇక్కడ ఒక చిన్న పార్క్ వస్తుంది.
- పురాతన కోనేరు ▶ 17:50
ఈ ఆలయం ముందు పురాతన కాలం నాటి ఒక కోనేరు ఉంది చూడడానికి చాలా బాగుంది.
- పాత రథాలు ▶ 18:05
పూర్వం ఈ టెంపుల్ లో వాడినటువంటి కొన్ని రథాలు అలాగే ఒక ఫ్లైట్ ఉంటుంది.
- అన్నప్ప స్వామి బెట్ట ▶ 18:41
ఇప్పుడు మనం అన్నప్పస్వామి బిట్ట అనే ప్రదేశంకి వచ్చాం.
- రత్నగిరి కొండ ▶ 19:54
ఇక్కడ పక్కనే రత్నగిరి అనే కొండ ఉంటది. ఆ కొండ పైన బాహుబలి విగ్రహం ఉంటది.
- బాహుబలి విగ్రహం ▶ 20:32
ఈ ధర్మస్థలంలో తప్పక చూడవలసిన ప్రదేశాల్లో ఈ బాహుబలి విగ్రహం ఒకటి.
- మంజుషా మ్యూజియం ▶ 21:44
ఈ ధర్మస్థలలో ఒక పురావస్తు మ్యూజియం ఉంటుంది. దీని పేరు మంజుషా మ్యూజియం అని పిలుస్తారు.
- కార్ మ్యూజియం ▶ 22:22
ఈ పురావస్తు మ్యూజియం కి అతి సమీపంలోనే మరొక కార్ మ్యూజియం ఉంటుంది.
- శ్రీ చంద్రనాథ స్వామి టెంపుల్ ▶ 22:39
శ్రీ చంద్రనాథ స్వామి టెంపుల్ అనేసి ఉంటది... ఈ చంద్రనాథస్వామి ఆలయం ఒక జైన మందిరం.
- ఎలిఫాంట్ షెడ్ ▶ 23:14
ఈ ఆలయానికి అతి సమీపంలోనే ఎలిఫాంట్ షెడ్ ఉంటుంది. ఇందులో ధర్మస్థల ఆలయానికి సంబంధించిన కొన్ని ఏనుగులు ఉంటాయి.
- శ్రీరామ క్షేత్రం ▶ 23:34
ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్రదేశం ధర్మస్థలకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామ క్షేత్రం అనే ఆలయానికి వెళ్ళబోతున్నాం.