How to reach Vanjangi hills | Paderu complete tour telugu | Vanajangi sunrise | Raiwada |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- వనజంగి కొండలు ▶ 1:39
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరుకు అతి సమీపంలో ఉన్న వనజంగి కొండ మీదకు నా ప్రయాణం.
- వనజంగి ట్రెక్కింగ్ పాయింట్ ▶ 5:09
పాడేరులో ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్ర మేలుకొని వంజంగి ట్రెకింగ్ పాయింట్ కు మీ సొంత వాహనంతో చేరుకోవచ్చు.
- శ్రీ వెంకటేశ్వర ఇన్ ▶ 10:03
నేనైతే పాడేరులో స్టే చేశాను. శ్రీ వెంకటేశ్వర ఇన్ అనే హోటల్ లో స్టే చేశా 2:00 వరకు చెక్ అవుట్ అని చెప్పారు
- పాడేరు ▶ 10:27
ఇది పాడేరు పట్టణం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక ప్రధాన పట్టణంగా గిరిజన మరియు గిరిజనేతర ప్రజలకు ఒక ముఖ్య పట్టణంగా మారింది.
- శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి దేవాలయం ▶ 12:06
పాడేరు ప్రజలకు చుట్టుపక్కల గిరిజన గ్రామాలకు తల్లిగా భావించే అమ్మవారు శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారు. పాడేరు వస్తే కచ్చితంగా దర్శించుకోవాల్సిన దేవాలయాల్లో ఒకటి.
- మోదకొండమ్మ తల్లి పాదాలు దేవాలయం ▶ 12:57
పాడేరు నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో మోదకొండమ్మ తల్లి పాదాలు అనే ఈ చిన్న దేవాలయం ఉంటుంది.
- డల్లాపల్లి ▶ 13:01
ఈ దేవాలయానికి ఎదురుగా డల్లాపల్లి అని కనిపిస్తుంది కదా అటువైపు ఒక అందమైన ప్రయాణం చేస్తే మరింత అందమైన గ్రామాన్ని చేరుకుంటాం.
- డల్లాపల్లి జలపాతం ▶ 13:13
ఇక్కడికి చేరుకున్న తర్వాత డల్లాపల్లి జలపాతం వైపు కూడా వెళ్లొచ్చు మీరు. అది చేరుకోవడం కొంచెం కష్టతరమే.
- మూతకొండ మామ్మవారి దేవాలయం ▶ 16:08
మాడుగులు గ్రామానికి చేరుకోగానే మూతకొండ మామ్మవారి దేవాలయం కనిపిస్తుంది. ఎంతో ప్రత్యేకమని చెప్తున్నారు.
- మాడుగుల ▶ 16:17
మాడుగులు చేరుకోవడానికి పాడేరు నుంచి 30 కిలోమీటర్ల ప్రయాణం. మాడుగులు గ్రామానికి చేరుకోగానే మూతకొండ మామ్మవారి దేవాలయం కనిపిస్తుంది.
- మాడుగుల హల్వా దుకాణం ▶ 16:40
మాడుగులు అంటే ప్రధానంగా గుర్తొచ్చేది మాడుగుల హల్వా. దానికోసమే ఇక్కడికి వచ్చా. ఈ జంక్షన్ కి చేరుకొని అక్కడ ఉన్న ఈ దుకాణంలో హల్వా గురించి అడిగాను.
- రామచంద్రాపురం బ్రిడ్జ్ ▶ 18:20
మాడుగుల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం అనే ఒక చిన్న ఊరిలో ఉన్న బ్రిడ్జ్ ఇది. జలాశయం నుంచి నీటిని పంట పొలాలకు మళ్లించడం కోసం కట్టిన కాలువ ఇది.
- చీడికాడ ▶ 19:52
చీడికాడ అనే గ్రామం ఇది. తూర్పు కనుమల అంచున అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ అందమైన గ్రామాలు అన్నీ చాలా వరకు పశుపోషణే లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి.
- దేవరాపల్లి ▶ 20:15
దేవరాపల్లి మండలానికి చేరుకున్న. దేవరాపల్లి నుంచి మీరు సరియ జలపాతానికి కూడా వెళ్లొచ్చు.
- సరియ జలపాతం ▶ 20:18
దేవరాపల్లి నుంచి మీరు సరియ జలపాతానికి కూడా వెళ్లొచ్చు. ఆ జలపాతాన్ని చేరుకోవడం కూడా కొంచెం కష్టమే.
- రైవాడ జలాశయం ▶ 22:07
అద్భుతమైన రైవాడ జలాశయం వద్దకు చేరుకున్నా. ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ. తూర్పు కనుమల కొండల మధ్య శారదా నది మీద ఉంది ఈ జలాశయం.
Cities in these videos
Paderu · Madugula · Anakapalli · Devarapalli