PlaceTubeThe places in YouTube travel videos, on a map

Kashi Tour Plan in Telugu - Places to Visit With History

Yoga Bharateeyam ·

Open in PlaceTube Watch on YouTube

Kashi Tour Plan in Telugu - Places to Visit With History

Places in this video

  1. కాశీ ▶ 0:05

    కాశీలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి? ఆ ప్రదేశాల యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత వివరాలు

  2. కాలభైరవ స్వామి ఆలయం ▶ 1:05

    ఐదు గంటలకి కాలభైరవ స్వామి ఆలయానికి చేరుకోండి

  3. మృత్యుంజయ మహాదేవ ఆలయం ▶ 2:42

    కాలభైరవుడిని దర్శించుకున్నాక అక్కడి నుండి ఐదు నిమిషాలు నడుచుకుంటూ వెళితే మృత్యుంజయ మహాదేవ ఆలయం ఉంటుంది

  4. వారాహి దేవి ఆలయం ▶ 3:02

    ఆటోలో వారాహి దేవి ఆలయానికి వెళ్ళండి

  5. కాశీ విశ్వనాథ ఆలయం ▶ 3:36

    వారాహి దేవా ఆలయం నుండి చిన్న చిన్న సందుల్లో నడుచుకుంటూ కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్ళండి

  6. అన్నపూర్ణ దేవి ఆలయం ▶ 3:53

    అన్నపూర్ణ దేవి ఆలయం ఎదురుగా ఉన్న గేట్ నెంబర్ వన్ లో నుండి వెళ్ళండి

  7. సాక్షి గణపతి ఆలయం ▶ 4:41

    ఆ తర్వాత సాక్షి గణపతి ధుండి గణపతి 15వ మహాశక్తి పీఠమైన కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి

  8. ధుండి గణపతి ఆలయం ▶ 4:41

    ఆ తర్వాత సాక్షి గణపతి ధుండి గణపతి 15వ మహాశక్తి పీఠమైన కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి

  9. కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం ▶ 4:41

    15వ మహాశక్తి పీఠమైన కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి

  10. మణికర్ణిక ఘాట్ ▶ 5:10

    సాయంత్రం నాలుగు గంటలకి మణికర్ణిక ఘాట్ కి వెళ్ళండి

  11. అసి ఘాట్ ▶ 6:52

    బోట్స్ మణికర్ణిక ఘాట్ దగ్గర నుండి అసి ఘాట్ వరకు వెళ్లి మళ్ళీ తిరిగి మణికర్ణిక ఘాట్ దగ్గర విడిచిపెడతారు

  12. నమో ఘాట్ ▶ 7:24

    అసి ఘాట్ నుండి మణికర్ణిక ఘాట్ దాటుకొని కొత్తగా నిర్మించిన నమో ఘాట్ వరకు తీసుకువెళ్లి

  13. దశాశ్వమేధ ఘాట్ ▶ 7:56

    గంగా ఆర్తికి దశస్వమే ఘాట్ చాలా ఫేమస్

  14. హరిశ్చంద్ర ఘాట్ ▶ 8:02

    తర్వాత హరిశ్చంద్ర ఘాట్ ఫేమస్

  15. బెనారస్ హిందూ యూనివర్సిటీ ▶ 9:48

    దీనితో పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ

  16. కాశీ విశ్వనాథ్ టెంపుల్ (బిర్లా మందిర్) ▶ 9:53

    ఆ యూనివర్సిటీలో ఉన్న బిర్లా వాళ్ళు నిర్మించిన కాశీ విశ్వనాథ్ టెంపుల్

  17. సంకట్ మోచన్ హనుమాన్ మందిర్ ▶ 9:56

    అలాగే సంకట్ మోచన్ హనుమాన్ మందిర్

  18. గవ్వలమ్మ గుడి ▶ 9:59

    కాశీ గ్రామ దేవత అయిన గవ్వలమ్మ గుడి

  19. వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ ▶ 14:33

    మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లే ట్రైన్లు కొన్ని వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ కు మరికొన్ని దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ కు వెళ్తాయి

  20. దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ ▶ 14:33

    మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లే ట్రైన్లు కొన్ని వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ కు మరికొన్ని దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ కు వెళ్తాయి

  21. మాధవి హోమ్ స్టే ▶ 16:10

    ఇదే నేను తీసుకున్న హోమ్ స్టే పేరు మాధవి హోమ్ స్టే ఆలయానికి 1/2 కిలోమీటర్ ఉంటుంది

Cities in these videos

Varanasi