Coimbatore Isha Telugu Guide | Budget, Timings, Route & Full Tour Plan
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఈషా ఫౌండేషన్ ▶ 0:54
కోయంబత్తూర్కి సమీపంలో ఉండే ఈషా ఫౌండేషన్
- ఆదియోగి శివ విగ్రహం ▶ 5:43
మనకి ఎదురుగా ఇక్కడ ఆదియోగి స్టాచూ ఉంటుంది
- యోగేశ్వర లింగ దేవాలయం ▶ 5:59
యోగేశ్వర లింగ చిన్న శివలింగంతో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట
- ఈషా లైఫ్ స్టోర్ ▶ 15:11
వెల్కమ్ పాయింట్ కి పక్కనే మనకి ఈషా లైఫ్ స్టోర్ అని చెప్పేసి షాపింగ్ ఒక బేసికలీ పెద్ద స్టోర్ ఉంటుంది
- ఫుడ్ కోర్ట్ ▶ 15:27
షాప్ కి పక్కనే మనకి ఫుడ్ కోట్ కూడా ఒకటి ఉంటుంది
- బిక్షా హాల్ ▶ 15:44
ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకి బిక్షా హాల్ అని చెప్పేసి ఆ ఫ్రీ మీల్స్ ఉండే ఒక హాల్ ఉంటుందన్నమాట
- సూర్యకుండ్ ▶ 17:19
ఇది వచ్చేసి సూర్యకుండు అంటారు. బేసిక్లీ ఆ లోపల మగవాళ్ళు మాత్రమే స్నానం చేసే ఒక తీర్థ కుండు ఉంటుందన్నమాట
- నంది విగ్రహం ▶ 18:09
మీకు పెద్దగా ఇక్కడ నంది విగ్రహం ఎదురుగా కనిపిస్తుంది
- లింగభైరవి దేవాలయం ▶ 18:25
ఇది వచ్చేసి లింగభైరవి టెంపుల్ అన్నమాట అమ్మవారు ఉంటారు
- త్రిమూర్తి విగ్రహాలు ▶ 18:41
బ్యాక్ సైడ్ లో మీకు ఆపోజిట్ లో ఇక్కడ వచ్చేసి త్రిమూర్తి స్టాచూస్ ఉంటాయి
- చంద్రకుండ్ ▶ 18:56
ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి చంద్రకుండు అంటారు దీన్ని ఇదివచ్చేసి బేసికలీ ఆడవాళ్ళు మాత్రమే స్నానం చేసుకునే ఒక పాయింట్
- ధ్యానలింగం ▶ 19:31
ఇది వచ్చేసి ధ్యానలింగం అన్నమాట. లోపల చాలా పెద్ద శివలింగం ఉంటుంది