కాంచీపురం యాత్ర పార్ట్ _1 అద్భుతమైన ఆలయాలు || దక్షిణ ఎకైక మోక్షపురి || కామాక్షి అమ్మవారి దేవాలయం 🙏
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కాంచీపురం బస్ స్టాండ్ ▶ 0:49
ఇదిగోండి మనకి కాంచీపురం బస్ స్టాండ్ అయితే ఇలా ఉంటది.
- చిత్రగుప్తుని దేవాలయం ▶ 1:41
ఈ సర్కిల్ నుంచి రైట్ కి తిరిగితే జస్ట్ ఒక 100 m దూరంలోనే చిత్రగుప్తుని టెంపుల్ ఉంటుంది.
- యమధర్మరాజు దేవాలయం ▶ 3:01
ఈ సిగ్నల్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే యమధర్మరాజు టెంపుల్ ఉంటుందంట.
- ఉలగలంద పెరుమాళ్ దేవాలయం ▶ 4:40
ఇలా ఒక 300 మీటర్లు వెళ్తే మనక ఒక టెంపుల్ కనిపిస్తుంది... ఉలగలంద పెరుమాల్ టెంపుల్.
- కామాక్షి అమ్మవారి దేవాలయం ▶ 7:38
ఈ లెఫ్ట్ కి ఇలా తిరగంగానే మనకు చూడండి కామాక్షి అమ్మవారి టెంపుల్ గోపురం కనిపిస్తుంది.
- ఏకాంబరేశ్వర దేవాలయం ▶ 9:01
ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఏకాంబర్ నాగేశ్వర దేవాలయ స్థల పురాణంతో ముడిపడి ఉంది.
- విలేజ్ రాజా రోజ్ మిల్క్ షాప్ ▶ 13:58
ద విలేజ్ రాజా రోజ్ మిల్క్ అంట సరే అసలు స్పెషల్ ఏంటో చూద్దాం పదండి.