Sabarimala Full Tour Telugu | Ayyappa Swamy Darshanam | Complete Guide || Back Bench Traveller
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఎరుమేలి ▶ 1:01
ప్రస్తుతానికి మనము ఎర్మేల్ లోనే ఉన్నాము
- ఎరుమేలి బస్ స్టాప్ ▶ 1:01
బస్ స్టాప్ ఇదే అన్నమాట
- శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్ ▶ 1:35
ఇదే శ్రీ ధర్మశాస్త్ర టెంపుల్
- ఎరుమేలిలోని రెండో అయ్యప్ప స్వామి గుడి ▶ 3:29
ఇదే ఎరుమల్లిలో ఉన్న రెండో అయ్యప్ప స్వామి గుడి
- పంబ ▶ 5:49
పొమ్మన ఇద్దరికయితే వచ్చేసాము
- త్రివేణి బ్రిడ్జ్ ▶ 6:13
మనకి త్రివేణి బ్రిడ్జ్ ఉంటదిన్నమాట
- పంబా నది ▶ 6:17
ఇది పంబా నది అన్నమాట
- కందిమూల గణపతి టెంపుల్ ▶ 9:01
ఇది వచ్చేసరికి మనకి కందిమూల గణపతి అన్నమాట
- పార్వతీ అమ్మవారి టెంపుల్ ▶ 9:17
ఇదిగోండి పార్వతీ అమ్మవారు ఉంటారన్నమాట
- నాగరాజ టెంపుల్ ▶ 9:17
పక్కన మనకి నాగరాజ టెంపుల్ అన్నమాట
- హనుమంతుల వారి గుడి ▶ 9:32
ఇక్కడ వచ్చేసరికి హనుమంతుల వారు ఉంటారన్నమాట
- ఆదిమూల గణపతి టెంపుల్ ▶ 9:32
ఇక్కడ వచ్చేసరికి ఆదిమూల గణపతి ఉంటారన్నమాట
- నీలమల్ల కొండ ▶ 11:22
ఇప్పుడు మనం ఎక్కుతుంది నీలమల్ల కొండ అన్నమాట
- పచ్చిమీడు ▶ 12:44
ఇదిగోండి ఆ పచ్చిమీడికి అయితే వచ్చేసాము
- శబరిపీఠం ▶ 14:08
మనము శబరిపీఠం దగ్గరికి అయితే వచ్చాము
- సన్నిధానం ▶ 17:07
ఫైనల్లీ పైకయతే వచ్చేసాము కొండపైకి చూసుకోవచ్చు
- పద్దెనిమిది మెట్లు ▶ 18:05
అదిగోండి 18 మెట్లు అదిగోండి
- శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం ▶ 18:20
ఆ ముందునే కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం దాని ముందున్నదే టెంపుల్ అన్నమాట
- మణి మండపం ▶ 22:31
ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి మణి మండపం అన్నమాట
- మాలికాపురత్తమ్మ టెంపుల్ ▶ 22:45
ఇదిగో మాలికాపురత్తమ్మ టెంపుల్
- నవగ్రహాలు ▶ 22:50
ఇక్కడ మనకి నవగ్రహాలు ఉంటాయన్నమాట
- అన్నదానం ▶ 23:29
మీరు ఒకవేళ అన్నదానం కావాలనుకుంటే గనక మీకు వెనకాతల కనిపిస్తుంది కదా ఇదే అన్నదానం
Cities in these videos
Erumeli · Pamba · Sabarimala