మహా కుంభమేళా యాత్ర 2025 07/02/25 || Mahakumbh Mela Prayagraj Full Details || Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- న్యూ ఢిల్లీ ▶ 0:24
ప్రస్తుతం నేను దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో అయితే ఉన్నాను
- మహారాణా ప్రతాప్ ISBT కాశ్మీరి గేట్ ▶ 1:16
ఐఎస్ బిటి కాశ్మీరి గేట్ మెట్రో స్టేషన్ కి మెట్రో అయితే తీసుకొని వెళ్ళిపోండి అక్కడి నుంచే మన బస్సెస్ అన్నీ కూడా స్టార్ట్ అయితే ప్రయాగరాజ్ కి
- పహాడ్గంజ్ ▶ 1:40
పహాడ్గంజ్ నుంచి ఐఎస్ బిటి కాశ్మీరి గేట్ దగ్గర దగ్గర ఒక 20 నిమిషాలు ప్రయాణం అయితే ఉంటుంది
- నోయిడా ▶ 3:18
ఇప్పుడే మనం నోయిడా కి అయితే వచ్చాం అంటే ఉత్తరప్రదేశ్ లోకి ఎంటర్ అయిపోయాం
- బేలా కచ్చర్ పార్కింగ్ ▶ 3:27
ఇది ప్రైవేట్ బస్ పార్కింగ్ టూరిస్ట్ బస్సులు అన్నీ కూడా ఇక్కడికే వస్తాయి
- చుంగి ఏరియా ▶ 4:45
చుంగి ఏరియా దాకా బైక్ ఆయన తీసుకొచ్చి దింపేశాడు
- అలహాబాద్ కోట ▶ 4:52
అలహాబాద్ ఫోర్ట్ వచ్చి ఒక కిలోమీటర్ అలహాబాద్ ఫోర్ట్ స్ట్రెయిట్ గా వెళ్ళాలి
- బడే హనుమాన్ మందిర్ ▶ 5:07
బడే హనుమాన్ మందిర్ కూడా ఉంటుంది రెండు కిలోమీటర్లే అన్నమాట
- మహా కుంభమేళా ▶ 5:23
మహా కుంభమేళ ప్రయాగరాజ్ 2025 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహా కుంభమేళ
- నాగవాసుకి మందిర్ ▶ 6:22
నాగవాసుకి మందిర్ లెఫ్ట్ సైడ్
- సంగం ఘాట్ ▶ 6:28
గంగా నదిలో స్నానం చేయాలంటే ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు చాలా ఘాట్స్ అయితే ఉన్నాయి సంగం ఘాట్ లోనే చేయాలనుకుంటారు
- రాంబాగ్ రైల్వే స్టేషన్ ▶ 11:17
ఇప్పుడు నేను ఉన్న దగ్గర నుంచి రాంబాగ్ రైల్వే స్టేషన్ నాలుగు కిలోమీటర్లు
- సుబేదార్గంజ్ రైల్వే స్టేషన్ ▶ 11:19
సుబేదార్గంజ్ సుబేదార్ గంజ్ రైల్వే స్టేషన్ 12 km దూరం
- ప్రయాగరాజ్ ఎయిర్పోర్ట్ ▶ 11:19
ఎయిర్పోర్ట్ 18 km
- ప్రయాగరాజ్ జంక్షన్ స్టేషన్ ▶ 11:19
ప్రయాగరాజ్ జంక్షన్ స్టేషన్ 8 km