Sri Mangala Gouri Shakthi peetam varanasi #Gaya#kashi gaya trip Telugu
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మంగళ గౌరీ ఆలయం ▶ 0:17
ఈ వీడియోలో గయాలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో 16 వదైన మంగళ గౌరీ గురించి మాట్లాడుకుందాం
- యాగశాల ▶ 3:34
అమ్మవారి ఆలయం పక్కనే మనకి యాగశాల ఉంటుంది ఇక్కడ అందరూ యాగాలు చేస్తూ ఉంటారు
- వినాయక స్వామి ఆలయం ▶ 3:48
మనకి మొదటగా వినాయకుడు దర్శనం ఇస్తాడు వినాయక స్వామి ఆలయం
- కాలభైరవుడి ఆలయం ▶ 3:52
వినాయక స్వామి ఆలయం పక్కనే మనకి కాలభైరవుడి ఆలయం ఉంటుంది కాలభైరవుడు ఇక్కడ బలిపాత్ర పట్టుకొని కనిపిస్తాడు
- దుర్గా మండపం ▶ 5:08
అమ్మవారి ఆలయం వెనకాల మనకి దుర్గా మండపం ఉంటుంది విశాల నేత్రాలతో దుర్గాదేవి చాలా అందంగా ఉంటుంది