PlaceTubeThe places in YouTube travel videos, on a map

Tourist places in Tirumala |Jaapali,Silathoranam,Papanasanam,Akasatertham TTD

Venkatahanuma Vlogs ·

Open in PlaceTube Watch on YouTube

 Tourist places in Tirumala |Jaapali,Silathoranam,Papanasanam,Akasatertham  TTD

Places in this video

  1. కపిల తీర్థం ▶ 0:32

    తిరుమల కొండ ఎక్కేటప్పుడు మనం చూడవలసిన దర్శనీ స్థలాలు కబిల తీర్థం

  2. విఘ్నేశ్వర ఆలయం ▶ 0:32

    అలిపిరి చెక్పోస్ట్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో ఒక విగ్నేశ్వర ఆలయం వస్తుంది

  3. గరుప్పమంతుని విగ్రహం ▶ 0:33

    అలిపిరి చెక్పోస్ట్ దగ్గర ఉన్న గరుప్పమంతుని విగ్రహం

  4. శిలాతోరణం ▶ 0:55

    తిరుమలలో మనం మొదటగా చూసే ప్లేస్ వచ్చి శిలాతోరణం

  5. నారాయణాద్రి కొండ ▶ 2:33

    ఈ నారాయణాద్రి కొండ ఒక స్పెషల్ గా కనిపిస్తుంది

  6. విష్ణు పాదాలు ▶ 2:36

    అక్కడే ఇప్పుడు విష్ణు పాదాలు ఉన్నాయి

  7. ధర్మగిరి ఆంజనేయుల స్వామి గుడి ▶ 3:44

    ఇక్కడ ధర్మగిరిలో ఆంజనేయుల స్వామి గుడి ఉంటుంది

  8. వేణుగోపాల స్వామి దేవాలయం ▶ 4:52

    మనం వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గరికి వెళ్తున్నాం

  9. జాపాలి తీర్థం ▶ 5:07

    తర్వాత మనకి జాపాలి తీర్థం వస్తుంది

  10. పాప వినాశనం ▶ 7:36

    ఇప్పుడు నెక్స్ట్ మనం పాప వినాశనం దగ్గరికి వెళ్తున్నాం

  11. గంగాదేవి టెంపుల్ ▶ 8:43

    ఇక్కడ గంగాదేవి టెంపుల్ ఉంది

  12. ఆకాశ గంగ ▶ 9:31

    ఇప్పుడు మనం పాప వినాశనం దగ్గర నుండి ఆకాశ గంగ దగ్గరికి వచ్చాం

  13. ఆంజనాదేవి గుడి ▶ 9:50

    ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి ఆంజనేయ స్వామి తల్లి అయిన ఆంజనాదేవి గారిది

Cities in these videos

Tirumala