Kukke Subhramanya - Dharmasthala - Hornadu - Sringeri - Full Tour Plan and History
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- శృంగేరి శారదా పీఠం ▶ 0:00
జగద్గురువులైన శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన నాలుగు పీఠాలలో మొట్టమొదటిది శృంగేరిలో ఉన్న శారదా పీఠం
- ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం ▶ 0:00
ఆంధ్ర తెలంగాణకి తిరుమల ఎలాంటిదో కర్ణాటకలో అంతా అత్యధిక భక్తులు సందర్శించుకునే ఆలయం ధర్మస్థలం మంజునాథ స్వామి క్షేత్రం
- హోర్నాడు అన్నపూర్ణేశ్వరి ఆలయం ▶ 0:16
దక్షిణ భారతదేశంలో అగస్త్య మహర్షిచే స్థాపించబడిన ఆలయం పోర్నాడు అన్నపూర్ణ దేవి క్షేత్రం
- కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం ▶ 0:33
సుబ్రహ్మణ్య ఆలయాల్లో అత్యంత పురాతనమైన ఆలయం పుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం
- ఆది సుబ్రహ్మణ్య ఆలయం ▶ 1:53
దర్శనం పూర్తఅయిన తర్వాత ఆలయానికి వెనకాల ఆది సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది అది కూడా దర్శించుకోండి
- బాహుబలి విగ్రహం ▶ 3:02
బాహుబలి విగ్రహం చాలా బాగుంటుంది ఎత్తు 39 అడుగులు బరువు దాదాపు 175 టన్నులు మంజునాథ ఆలయం నుండి ఒక కిలోమీటర్ దూరంలో కొండపైన ఉంటుంది
- అన్నప్ప స్వామి బెట్ట ▶ 3:26
మంజునాథ ఆలయ సమీపంలో అన్నప్ప స్వామి బెట్ట అని ఒక ఆలయం ఉంటుంది. మగవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. 150 మెట్లు ఎక్కాల్సి వస్తుంది
- శృంగేరి శారదాంబ ఆలయం ▶ 4:49
శృంగేరి శారదాంబ ఆలయం దర్శించుకోండి
- ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ▶ 5:14
నెక్స్ట్ డే మార్నింగ్ ఉడిపి స్టార్ట్ అవ్వి అక్కడ శ్రీకృష్ణ ఆలయం దర్శించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణం చేయొచ్చు
- తుంగా నది కేబుల్ బ్రిడ్జ్ ▶ 5:30
ఆలయం దగ్గర తుంగా నది ఉంటుంది దాని మీద కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళితే జగద్గురువులు రాత్రి 8:30ర గంటలకు చంద్రమౌలేశ్వర అభిషేకం చేస్తారు
Cities in these videos
Sringeri · Dharmasthala · Hornadu · Kukke Subramanya · Udupi