PlaceTubeThe places in YouTube travel videos, on a map

Kochi To Munnar Bus Journey |Budget Hotels in Munnar |Munnar Tourist Places |Kerala Tourist Places

Riyaz Telugu Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Kochi To Munnar Bus Journey |Budget Hotels in Munnar |Munnar Tourist Places |Kerala Tourist Places

Places in this video

  1. ఎర్నాకుళం బస్ స్టాండ్ ▶ 1:26

    ఎర్నాకుళం బస్ స్టాప్ నుంచి మనకి ఫ్రీక్వెంట్ గా బస్సెస్ ఉంటాయి

  2. అలువా ▶ 2:00

    ఇదే బస్సు మనకి అలువా నుంచి వెళ్తుంది

  3. నీర్యామంగళం బ్రిడ్జ్ ▶ 2:33

    నీర్యామంగళం అనే బ్రిడ్జ్ వస్తుంది... చాలా ఓల్డ్ బ్రిడ్జ్ ఇది బ్రిటిష్ కాలం నాటిది

  4. చియాపారా వాటర్ ఫాల్స్ ▶ 2:50

    లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ వస్తుంది చియాపారా వాటర్ ఫాల్స్ అని

  5. జోస్టెల్ మున్నార్ ▶ 4:18

    మెయిన్ రోడ్ మీదే మన హాస్టల్... చాలా ప్రీమియం గా కనిపిస్తుంది

  6. ఫోటో పాయింట్ ▶ 8:53

    ఫస్ట్ ప్లేస్ ఈ ఫోటో పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా

  7. మడుబెట్టి డ్యామ్ ▶ 9:49

    నెక్స్ట్ మనం మడుబెట్టి డ్యామ్ దగ్గరికి వచ్చేసాం

  8. ఎకో పాయింట్ ▶ 11:50

    నెక్స్ట్ ఎకో పాయింట్ దగ్గరికి వచ్చాం

  9. కుండల లేక్ ▶ 12:18

    నెక్స్ట్ కుండల లేక్కి వెళ్తున్నాం

  10. టాప్ స్టేషన్ ▶ 13:28

    నెక్స్ట్ మనం టాప్ స్టేషన్ కి వెళ్తున్నాం

Cities in these videos

Kochi · Aluva · Munnar