PlaceTubeThe places in YouTube travel videos, on a map

Srisailam full tour in telugu | Srisailam temple | Srisailam tourist places | Budget family stays

Solo Prayanikudu ·

Open in PlaceTube Watch on YouTube

Srisailam full tour in telugu | Srisailam temple | Srisailam tourist places | Budget family stays

Places in this video

  1. సాక్షి గణపతి ఆలయం ▶ 1:09

    మొదట సాక్షి గణపతి దేవుని దర్శించుకున్నాం, ఇది శ్రీశైలం వెళ్లే దారిలో మెయిన్ రోడ్ నుంచే ఎంట్రెన్స్ లో కనిపిస్తుంది.

  2. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ▶ 2:27

    మెయిన్ సర్కిల్ నుంచి రైట్ సైడ్ పోతే టెంపుల్ వస్తది, ఇక్కడ అద్భుతమైన శిల్పాలు చూడొచ్చు. ఇదే మెయిన్ టెంపుల్, ఇక్కడ దర్శనం చేసుకుంటాం.

  3. శివాజీ మహారాజ్ విగ్రహం ▶ 2:59

    బస్ స్టాండ్ కు 1/2 కిలోమీటర్ దూరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం ఉంటది, దాని బ్యాక్ సైడే ఈ ఏరియాలో సూపర్ రూమ్స్ ఉంటాయి.

  4. శంకర నిలయం ▶ 4:14

    ఎదురుగా ఉన్నది ఇక్కడ చూడొచ్చు శంకర నిలయం అని చెప్పి, దాని పక్కనే మహేంద్ర మేధర సత్రం.

  5. మహేంద్ర మేధర సత్రం ▶ 4:17

    మహేంద్ర మేధర సత్రం ఫుల్ కంప్లీటెడ్, మిగతా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. డబుల్ బెడ్ రూమ్ 1500, సింగల్ బెడ్ రూమ్ 1200. ఏసీ డార్మెంటరీస్ బెడ్ కి 350, రుద్ర డార్మెంటరీ ఉన్నాయి.

  6. శ్రీశైలం బస్ స్టాండ్ ▶ 5:06

    ఇప్పుడు మనం శ్రీశైలం బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఎదురుగా టెంపుల్ ఉంది, ఇక్కడన్నీ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి, ఇక్కడ మీరు భోజనం చేయొచ్చు.

  7. లలితాంబ వాణిజ్య సముదాయ మార్కెట్ ▶ 8:26

    ఎదురుగా మార్కెట్ ఉన్నది, లలితాంబ వాణిజ్య సముదాయ మార్కెట్ ఉంటది. లోపల షాపింగ్ ఏరియా ఉంది, అన్ని దొరుకుతున్నాయి.

  8. అక్క మహాదేవి గుహలు ▶ 11:21

    పాతాళ గంగ దగ్గర అక్క మహాదేవి గారి గుహకు టికెట్లు దొరుకుతాయి. ఉదయం 5 గంటలకు వచ్చి 5 నుంచి 6 మధ్య రిజర్వేషన్ చేపించాలి, 9 నుంచి 10 ప్రాంతంలో మూడు బోట్లు ఉంటాయి, డైలీ 100 మెంబర్స్.

  9. పాతాళ గంగ ▶ 11:21

    టెంపుల్ నుంచి 400 మీటర్స్ రైట్ సైడ్ వస్తే పాతాళ గంగ అని చెప్పి కనిపిస్తది. ఇక్కడ పాత దారి మెట్లు, రోప్‌వే, పార్కింగ్ ఉంటది. పాతాళేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది.

  10. శ్రీశైలం డ్యామ్ ▶ 14:21

    అది కనిపించేదే శ్రీశైలం డ్యామ్, భలే ఉంది కదా.

Cities in these videos

Srisailam