Alipiri Mettu To Tirumala By Walking|SSD Tokens|DDT Tokens|Best Rooms|Full Details 2025
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అలిపిరి మెట్లు ▶ 1:37
అలిపూరి మెట్ల పక్కన దగ్గర కూడా ఎలాగ తీసుకోవాలో మొత్తం ఈ వీడియోలో చెప్తా.
- అలిపిరి ఉచిత లగేజ్ కౌంటర్ ▶ 1:37
మనకు ఉచిత లగేజ్ కౌంటర్ అంటే అల్లుడి మెట్ల దగ్గర ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటది.
- భూదేవి కాంప్లెక్స్ ▶ 1:43
ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా ఇస్తూరు అంటే అలిపూరి మెట్ల పక్కన.
- శ్రీనివాస నివాసం ▶ 2:25
బస్ స్టాండ్ ఎదురుగానే మీకు శ్రీనివాస నివాస అయితే ఉంటుంది.
- తిరుపతి రైల్వే స్టేషన్ ▶ 2:25
మనం ఫస్ట్ తిరుపతి రైల్వే స్టేషన్ దిగంగానే పైన మనకొక బ్రిడ్జీ కనబడుతుంది.
- విష్ణు నివాసం ▶ 3:11
ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళిపోతే మనం విష్ణు నివాస కి డైరెక్ట్ గా వెళ్లిపోవచ్చు.
- గరుడ విగ్రహం ▶ 7:36
మీకు ఈ ప్లేస్ కనపడుతుంది కదా గరుడ విగ్రహం ఉండి కరెక్ట్ గా సెంటర్ ఇది తిరుపతిలో ఇక్కడే అలిపిరి మెట్లు ఉంటాయి.
- శ్రీకృష్ణుని గోశాల ▶ 8:38
మనకి ఒకటైతే ఫస్ట్ శ్రీకృష్ణుని గోశాల.
- శ్రీవారి పాదాలు ▶ 8:40
ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి ఆయన పాదాలు మన తలపైన పెట్టి కూడా మోపిస్తారు.
- కూర్మ అవతారం మండపం ▶ 10:35
ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి 10 అవతారాల్లో రెండో అవతారంనే కూర్మ అవతారం మండపం.
- శ్రీకృష్ణ అవతారం మండపం ▶ 13:34
తర్వాత అలా ముందుకు వెళ్తే మళ్ళీ వెంటనే మనకైతే ఇక్కడ మనకి శ్రీకృష్ణ అవతారం కనబడుతుంది.
- రామావతారం మండపం ▶ 13:40
స్వామి అవతారంలోనే రామవతారం ఇక్కడ మండపం ఉంది చూడండి రామావతారం మండపం.
- కల్కీ అవతారం మండపం ▶ 13:50
మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చే ముందే మనకి లాస్ట్ అవతారమైన కల్కీ అవతారం అయితే కనబడుతుంది.
- ఆంజనేయ స్వామి విగ్రహం ▶ 13:50
అతి పెద్ద విగ్రహం ఈ దారి మధ్యలో అన్నిటికన్నా అద్భుతంగా అనిపించే విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం.
- లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ▶ 14:07
ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అయితే వస్తుంది.
- అవచార కోణ ▶ 14:46
ఈ ప్రదేశాన్ని మనమైతే అవచార కోణ అని అంటారు. ఇక్కడైతే ప్రకృతి చాలా అందంగా ఉంటుందండి.
- మోకాళ్ళ మెట్ల పర్వతం ▶ 15:02
అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే మనకి మోకాళ్ళ మెట్ల పర్వతం వస్తుంటుంది.
- తిరుమల ▶ 15:51
ఇంకా అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకైతే తిరుమల చేరుకున్నట్టే అన్ని మెట్లు అయితే కంప్లీట్ గా ఎక్కేస్తాం.
- మాధవ నిలయం కళ్యాణ కట్ట ▶ 16:50
ఇలా రైట్ సైడ్ చూడండి మీకు ఇక్కడ మాధవ నిలయం అనే కళ్యాణ ఘట్ట కనపడుతుంది.
- అమ్మవారి దేవాలయం ▶ 17:18
ఇక్కడ టెంపుల్ ఉంది చిన్నది అమ్మవారి దేవాలయం.
- బాలాజీ బస్ స్టాండ్ ▶ 18:28
అలా దాటుకుంటా ముందుకు వెళ్తే మనకు బస్ స్టాండ్ వస్తుందండి లెఫ్ట్ లో లెఫ్ట్ లో బాలాజీ బస్ స్టాండ్ వస్తుంది.
- సిఆర్ఓ ఆఫీస్ ▶ 18:48
మనం అలా ముందుకు వస్తే పెద్ద షెడ్ కనబడుతుంది చూడండి ఈ షెడ్ సిఆర్ఓ ఆఫీస్.
- తిరుమల సెంటర్ ▶ 19:46
ఇంకా అలా ముందుకు వస్తే మనకి తిరుమల సెంటర్ కి అయితే వస్తాం.
- వెంకటేశ్వర స్వామి విగ్రహం ▶ 20:21
ఇక్కడ వెంకటేశ్ స్వామి విగ్రహం గ్లాండ్ మార్క్ ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడే ఉంటుంది.
- సర్వదర్శనం టోకెన్ కౌంటర్ ▶ 20:54
సరదర్శనం టోకెన్ ప్లేస్ రాగానే అక్కడ దిగినం ఇక్కడ చూడండి ఎస్ఎస్డి టోకెన్.
- తిరుమల వేంకటేశ్వర దేవాలయం ▶ 22:32
ఫైనల్ గా ఇంత కష్టపడి ఆయన దగ్గరికి వెళ్లి ఒకఫైవ్ సెకండ్స్ ఆయన దర్శనం చేసుకుంటే పడ్డ కష్టం అంతా ఒకేసారి పోతుంది.