Gokarna mahabaleswar temple full tour plan in telugu | Temples, Beaches & History | Single sanchari
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- నాంపల్లి రైల్వే స్టేషన్ ▶ 0:47
ఇప్పుడు నేను నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి
- హుబ్లీ రైల్వే స్టేషన్ ▶ 1:28
మనం హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే
- హుబ్లీ కొత్త బస్ స్టాండ్ ▶ 1:42
ఇప్పుడే న్యూ బస్ స్టాండ్ కి వచ్చానండి
- అంకోలా బస్ స్టాండ్ ▶ 3:18
ఇప్పుడే నేను అంకోలా బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయ్యానండి
- గోకర్ణ బస్ స్టాండ్ ▶ 3:55
ఒక 45 మినిట్స్ జర్నీ తర్వాత మనం గోకర్ణ బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయిపోయాం
- విశారా గ్రాండ్ హోటల్ ▶ 4:11
ఈ బస్ స్టాండ్ పక్కనే చూడండి చాలా మంచి హోటల్ విశారా గ్రాండ్
- జంగిల్ స్టం హాస్టల్ ▶ 5:31
ఇదేనండి నేను బుక్ చేసుకున్న హాస్టల్. ఇక్కడ నాకు పర్ డే ₹350 పడింది
- శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం ▶ 6:20
ఉకరణంలో మనం ఫస్ట్ దర్శించుకోవాల్సిన ఆలయం మాత్రం భద్రకాళి అమ్మవారి ఆలయం
- కోటి తీర్థం ▶ 6:52
ఇప్పుడైతే నేను కోటి తీర్థం దగ్గరికి వెళ్తున్నాను
- మహాగణపతి ఆలయం ▶ 8:11
తర్వాత ఈ కోడి తీర్థం నుంచి మనం రైట్ సైడ్ లో వెళ్తే మనం మహాగణపతి దేవాలయానికి వెళ్లొచ్చు
- శ్రీ నాగేశ్వర దేవాలయం ▶ 8:43
నాగతీర్థం పక్కనే శ్రీ నాగేశ్వర టెంపుల్
- మహాబలేశ్వర దేవాలయం ▶ 9:27
మనకి మహాగణపతి ఆలయంకి జస్ట్ ఓ 50 మీటర్స్ దూరంలోనే మహాబలేశ్వర దేవాలయం ఉంటది
- గోకర్ణ బీచ్ ▶ 13:25
ఈ దారిలోనే ఒక 200 మీటర్లు గాని ముందుకు వెళ్తే మనకి గోకర్ణ బీచ్ ఉంటది
- జటాయు హిల్ టాప్ వ్యూ పాయింట్ ▶ 14:50
ఇప్పుడైతే మనం జటాయు హిల్ టాప్ వ్యూ పాయింట్ కి వెళ్తున్నామండి
- రామతీర్థం ▶ 15:17
ఆ దారి రామతీర్థంకి వెళ్తుంది అన్నమాట
- శ్రీరామ దేవాలయం ▶ 15:37
ఫైనల్లీ మనం శ్రీరామ తీర్థానికి అయితే వచ్చేసాము
- గోగర్భ శివ దేవాలయం ▶ 17:29
ఇప్పుడైతే నేను గోగర్భ శివ టెంపుల్ కి వెళ్తున్నానండి
- కుడ్లే బీచ్ ▶ 19:39
ఇదంతా కూడా ఏందంటే కుడ్లే హిల్ టాప్ వ్యూ పాయింట్ అన్నమాట