Kasi Ghats Full Tour | Varanasi 84 Ghats Complete Darshan | History & Travel Guide in Telugu
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- నమో ఘాట్ ▶ 2:22
ఇదే నమో ఘాట్ ఏంటంటే మనకి ఇది కొత్తగా కట్టారన్నమాట. సో రీసెంట్ గా నిర్మించారు.
- రాజ్ ఘాట్ ▶ 3:37
ఇదే రాజ్ఘాట్ మనకి పెద్దగా ఉంటదన్నమాట స్పేసెస్ గా ఉండి మనకి ఇక్కడ ఎక్కువగా పిండ ప్రధానాలు అయితే చేస్తారన్నమాట
- ప్రహ్లాద్ ఘాట్ ▶ 4:27
ఇప్పుడు మీకు వచ్చేసరికి ప్రహ్లాద్ గాటు చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఇదే ఘాటు మనకి పైన చెట్టు అది ఉండి సింగిల్ చెట్టు ఉండి మనకి ఇక్కడ టెంపుల్ కూడా ఉంటదిన్నమాట
- గాయ్ ఘాట్ ▶ 5:39
ఇప్పుడు వచ్చేసరికి మీకు గాయఘాటు అన్నమాట గాయ అంటే ఆవు అన్నమాట సో ఆవుకి సంబంధించిన పుణ్యకారాలు పూజలు అవన్నీ ఇక్కడ చేస్తారన్నమాట
- బుందీ పరకోట ఘాట్ ▶ 6:51
మధ్యలో మనకి బుందీ పరకోట అనే ఘాటు ఉంటదిన్నమాట. సో ఇక్కడ మనకి పెద్ద గోడ ఉంటది గోడ మీద పెయింటింగ్స్ చాలా బాగుంటాయి.
- బ్రహ్మ ఘాట్ ▶ 8:25
మనకి పక్కనే మనకి బ్రహ్మఘాటు ఉంటదన్నమాట అమాట ఘాటు వచ్చేసరికి చిన్నగానే ఉంటది కాకపోతే ఏంటంటే మనకి ఇది ప్రాముఖ్యత అయితే ఎక్కువ ఉన్నదన్నమాట ఏంటంటే బ్రహ్మ ఇక్కడికి వచ్చి తపస్సు చేశారన్నమాట
- పంచగంగా ఘాట్ ▶ 8:51
మనకి బ్రహ్మ ఘాటు పక్కనే మనకి పంచగంగా ఘాట్ అయితే ఉంటదిన్నమాట చూసుకోవచ్చు
- గణేష్ ఘాట్ ▶ 10:53
ఇప్పుడు మనము గణేష్ ఘాట దగ్గరికి అయితే వచ్చాము ఇదిగోండి మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంకొక ఘాటు కూడా ఉంటదన్నమాట అగ్నేశ్వర్ ఘాట్ అని చెప్పి
- అగ్నేశ్వర్ ఘాట్ ▶ 10:53
ఇంకొక ఘాటు కూడా ఉంటదన్నమాట అగ్నేశ్వర్ ఘాట్ అని చెప్పి అంటే దేవుడి పేరు ఘాట్లు అయితే పెట్టారన్నమాట
- బోన్సలే ఘాట్ ▶ 11:25
పక్కనే మనకి బోన్సలే ఘాట్ అని ఉంటదిన్నమాట బోన్సలే రాజులు కట్టించారు మరాఠా రాజులు నిజంగా ఘాటు చూడడానికి చాలా బాగుంటది
- గంగా మహాల్ ఘాట్ ▶ 12:29
ఇది గంగా మహాల్ ఘాట ఇదొక కోట ఇదిగోండి ఇది ఎలా ఉందో ఇది కూడా ఒక మహాల్
- మణికర్ణిక ఘాట్ ▶ 13:01
సో అది కాశీ మణికర్ణిక ఘాట దగ్గరికి అయితే వచ్చాము చూసుకోవచ్చు కదా మీకు కనిపిస్తున్న టెంపుల్ ఒరిగి ఉంటదిన్నమాట గంగా నదిలోకి రత్నేశ్వర టెంపుల్ లోపల మనకి శివుడు ఉంటారు.
- రత్నేశ్వర మహాదేవ్ ఆలయం ▶ 13:18
మీకు కనిపిస్తున్న టెంపుల్ ఒరిగి ఉంటదిన్నమాట గంగా నదిలోకి రత్నేశ్వర టెంపుల్ లోపల మనకి శివుడు ఉంటారు. ఏంటంటే మనకి వర్షాకాలం అది వచ్చిందంటే గనుక మొత్తం ఈ టెంపుల్ అంతా ములిగిపోతది అన్నమాట.
- విశ్వనాథ్ ఘాట్ ▶ 16:36
అది మణికర్ణిక ఘాట చూసారు కదా మనకి పక్కన వచ్చేసరికి మనకి విశ్వనాథ్ గుడి ఉంటదన్నమాట విశ్వనాథ్ ఘాట అంటారు మనం కాశీ మెయిన్ టెంపుల్ అదే ఘాట మీకు కనిపిస్తుంది కదా
- లలిత ఘాట్ ▶ 17:56
ఇప్పుడు వచ్చేసరికి మనకి లలిత ఘాట్ లలిత ఘాట్ ఏంటంటే అక్కడికి మనం అక్కడికి వెళ్లొచ్చు టెంపుల్ లోపటి నుంచి అన్నమాట
- దశాశ్వమేధ ఘాట్ ▶ 18:39
ఇదే దశస్వ మేధా ఘాటు కాశీలోని బాగా అంటే బాగా ఫేమస్ ఘాటు అన్నమాట. సో ప్రతి ఒక్కరు ఈ ఘాటు దగ్గరికి వచ్చి స్నానాలు చేసి ఇక్కడ పిండ ప్రధానాలు అవన్నీ చేసుకొని చేస్తారన్నమాట.
- దర్భంగా ఘాట్ ▶ 21:00
ఇది వచ్చేసరికి దర్భంగా ఘాట ఏంటంటే మనకి బీహార్ లోని దర్భంగా వంశస్తులు నిర్మించుకున్నారన్నమాట ఈ కోట వచ్చేసరికి చూడండి ఎలా ఉందో
- రాజా ఘాట్ ▶ 22:06
సో ఇది వచ్చేసరికి రాజాఘాట్ చూసుకోవచ్చు మనకి ఇగో ఎంట్రెన్స్ ఇలా ఉంటదిన్నమాట చాలా బాగుంటది. మన ఆశ్రమం దగ్గరలో ఉన్నట్టు ఉంటదిన్నమాట అందుకే మన తెలుగుోళ్ళు ఎక్కువ మంది వస్తారు.
- కేదారేశ్వర ఆలయం ▶ 22:55
ఇప్పుడు మనం వచ్చేసరికి కేదారేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాము కేదర్ ఘాట్ ఈ టెంపుల్ ఏంటంటే మనకి తమిళనాడు స్టైల్ లో ఉంటదిన్నమాట
- హరిశ్చంద్ర ఘాట్ ▶ 25:21
సో మనకి పక్కనే వచ్చేసరికి హరిశ్చంద్ర ఘాట్ అన్నమాట సో వెళ్దాం పదండి ఇదిగోండి హరిశ్చంద్ర ఘాట దగ్గరికి అయితే వచ్చేసాము
- శివాలా ఘాట్ ▶ 27:02
మనం హరిశ్చంద్ర ఘాటు దాటగానే నా ఫేవరెట్ ఘాట్ అన్నమాట సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఘాట్ నాకు చాలా చాలా ఇష్టము శివాల ఘాట్ చూసుకోవచ్చు ఇదే శివాలా ఘాట్ చూడండి ఎంత పెద్దగా ఉందో
- చేత్ సింగ్ ఘాట్ ▶ 27:59
ఇది వచ్చేసరికి మహాన్ నిర్వాణి ఘాటు పక్కన మనకి చేర్సింగ్ ఘాట్ అన్నమాట ఈ కోటలన్నీ ఉన్నవి ఏంటంటే అప్పట్లోన రాజులు వచ్చేసరికి ఇక్కడ ఘాట్స్ అవన్నీ కట్టేసుకొని అలా ఉండిపోయారన్నమాట
- తులసి ఘాట్ ▶ 30:33
ఇది వచ్చేసరికి తులసి ఘాటు చూసుకోవచ్చు తులసి ఘాటు ఇలా ఉన్నదన్నమాట పురాతన కాలం కట్టడం అదిని ఇది తులసి ఘాటు ఏందంటే తులసీదాస్ గారు ఇక్కడ నివాస ఉండి మనకి రామాయణం అది మొత్తం జనాలక అది ప్రచారించడం
- అస్సీ ఘాట్ ▶ 31:06
సో ఇప్పుడు వచ్చేసరికి మనకి లాస్ట్ ఘాట కి అయితే వచ్చేసాం మనము అస్సి ఘాట్ మీకు కనిపిస్తుంది కదా అదే అస్సి ఘాట్ అన్నమాట