PlaceTubeThe places in YouTube travel videos, on a map

Goa Full Tour Plan |Budget |Best Beaches |Water Sports |Hotels |Food |Transportation |A to Z Details

Riyaz Telugu Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Goa Full Tour Plan |Budget |Best Beaches |Water Sports |Hotels |Food |Transportation |A to Z Details

Places in this video

  1. కాండోలిం బీచ్ ▶ 4:52

    ఫస్ట్ మీకు క్యాండోలియం బీచ్ ఉంటుంది

  2. వాగేటర్ బీచ్ ▶ 5:09

    ఆ పైన సియోలియం ఉంటుంది

  3. లోయర్ అగోదా ఫోర్ట్ ▶ 7:36

    లోయర్ అగోదా ఫోర్ట్ కి వెళ్ళండి

  4. సింకేరియం బీచ్ ▶ 7:47

    మనకి పక్కనే సింకేరియం బీచ్ కూడా ఉంటుంది

  5. కోకో బీచ్ ▶ 8:12

    కోకో బీచ్ లో ఉండేటట్టు చూసుకోండి

  6. రైస్ మాగోస్ ఫోర్ట్ ▶ 8:36

    రైస్ మాగోస్ ఫోర్ట్ వెళ్ళండి

  7. రైస్ మాగోస్ చర్చ్ ▶ 8:51

    రైస్ మాగోస్ ఫోర్ట్ పక్కనే మనకి రైస్ మాగోస్ చర్చ్ కూడా ఉంటుంది

  8. కలంగుటే బీచ్ ▶ 9:11

    కలంగు బీచ్ కి వెళ్ళండి పక్కనే అక్కడ నైట్ లైఫ్ బాగుంటుందన్నమాట

  9. పంజిం సిటీ ▶ 9:28

    పంజిం సిటీని పెట్టుకున్నాను అన్నమాట

  10. పరా రోడ్ ▶ 9:41

    మీకు దారిలో పరా రోడ్ అని వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది

  11. ఫౌంటోనియస్ ▶ 10:01

    ఎయిట్ కల్లా ఫౌంటోనియస్ లో ఉండేటట్టు చూసుకోండి

  12. మిరామా బీచ్ ▶ 10:39

    సిటీలో ఒక బీచ్ ఉంటుంది మిరామా బీచ్ అని

  13. డోనాపోలా బీచ్ ▶ 10:56

    ఇంకో 2 km వెళ్లారు అనుకోండి డోనాపోలా బీచ్ ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట

  14. అంజునా బీచ్ ▶ 11:51

    ఆ పైన అంజునా బాగా ఉంటుంది

  15. మోర్జిం బీచ్ ▶ 13:12

    ఫస్ట్ బీచ్ ఏందంటే మోర్జిం బీచ్ అన్నమాట

  16. అశ్వం బీచ్ ▶ 13:26

    ఇంకో 2 km వెళ్లారు అనుకోండి మీకు అక్కడ అశ్వం బీచ్ ఉంటుంది

  17. మాండ్రెం బీచ్ ▶ 13:33

    ఇంకో 2 km వెళ్తే మాధిరం బీచ్ ఉంటుంది

  18. అరంబోల్ బీచ్ ▶ 13:50

    ఇంకాస్త 2 km వెళ్లారు అనుకోండి అరబోల్ బీచ్ ఉంటుంది

  19. మోపూర్ బీచ్ ▶ 15:53

    సౌత్ గోవాలో మోపూర్ బీచ్ అని ఉంటుంది

  20. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ▶ 16:41

    దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కి వెళ్తారు

Cities in these videos

Candolim · Vagator · Sinquerim · Nerul · Reis Magos · Calangute · Panaji · Parra · Dona Paula · Anjuna · Morjim · Ashwem · Mandrem · Arambol · Cavelossim · Mollem