PlaceTubeThe places in YouTube travel videos, on a map

Arunachalam Full Trip Just 1500/-|Arunachalam Temple Full Video|Tiruvannamalai|Low Budget|Tamilanadu

RK UNIVERSE ·

Open in PlaceTube Watch on YouTube

Arunachalam Full Trip Just 1500/-|Arunachalam Temple Full Video|Tiruvannamalai|Low Budget|Tamilanadu

Places in this video

  1. అరుణాచలేశ్వర దేవాలయం ▶ 4:14

    తిరువన్నమలై రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా టెంపుల్ రాజగోపురం దగ్గరికి మనకి 1.2 కిలోమీటర్లు ఉంటుంది

  2. రాజగోపురం ▶ 4:37

    రాజగోపురం అంటే ఏందో కాదండి. టెంపుల్ ఎదురుగున్న గోపురము. ఆ గోపురం నుంచే మనం ఈ గిరి ప్రదక్షిణ నడక అయితే మొదలు పెడతాం

  3. అప్పర్ స్వామిగల్ మడం ▶ 5:41

    మీరు కుడి చేతి వైపున చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక మడ కనబడుతుంది అప్పర్ స్వామిగల్ మడం అని నేను ఆ మడంలో ఉన్నా

  4. గిరి ప్రదక్షిణ ▶ 6:57

    మీరు ఈవినింగ్ కానీ గిరి ప్రదక్షిణ మొదలుపెడితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి

Cities in these videos

Tiruvannamalai