Cleanest City In India " Indore " Tour | Indore City Travel Vlog | Telugu Travel Vlog
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- ఇండోర్ రైల్వే స్టేషన్ ▶ 1:07
ఇండోర్ రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రెసెంట్ నేను రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకొని వచ్చాను
- జైన మందిరం ▶ 4:44
నేచురల్ అంటే వాటర్ ఫాల్ టైపు ఉంది జైన్ టెంపుల్ దగ్గర అంట పేరు మర్చిపోయాను
- హనుమాన్ గుడి ▶ 6:42
అది ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకుంటా
- రమేష్ సౌత్ ఇండియన్ ▶ 10:54
రమేష్ సౌత్ ఇండియన్ అని కనబడుతుంది కదా ఇక్కడ తలపతి విజయ్ ఫోటో ఉంది చూడండి సో ఇందులో తిందాం మన సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ ఉంటది కదా
- రాజవాడ ప్యాలెస్ ▶ 11:58
ఇప్పుడు మనం రాజవాడకి వెళ్తున్నాం ఇక్కడ ఒక ప్యాలెస్ ఉందంట ఇది చూద్దాం
- లాల్బాగ్ ప్యాలెస్ ▶ 13:06
నెక్స్ట్ లాల్బాగ్ అనే ఏరియాకి పోతున్నాం అది ఇక్కడి నుండి దాదాపు 3 km ఉంది
- ఖజరాణ గణేష్ మందిర్ ▶ 17:46
ఆ ఖజరాణ గణేష్ మందిర్
- లడ్డు బజార్ ▶ 18:42
ఇక్కడ ఫేమస్ గణేష్ టెంపుల్ దగ్గరికి వచ్చినాం ఇప్పుడు మనకు వాటర్ కనబడుతుంది రోడ్ల మీద చూడండి
- సరాఫా బజార్ ▶ 24:38
ఈ మన ఇండోర్ నగరంలో ఇప్పుడే మనం చెప్పబార్ అనే ఏరియాకి వచ్చినాం