ఊరు మొత్తం గంజాయి మొక్కలు || Nagaland Tribal village || Nagaland travel vlog #backbenchtraveller
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- నాగా హెరిటేజ్ విలేజ్ ▶ 1:20
ఈరోజు మనం వచ్చేసరికి నాగా హెరిటేజ్ విలేజ్ కి వెళ్ళబోతున్నాము
- హార్న్‌బిల్ ఫెస్టివల్ ▶ 3:01
మనకి ఇక్కడ డిసెంబర్ లోనే హార్న్బిల్ ఫెస్టివల్ అని జరుగుతది చాలా పెద్ద ఫెస్టివల్
- కచారి ఇల్లు ▶ 3:19
ఇది వచ్చేసరికి మనకి కచారి నో డ్రాంగ్ సో చూసుకోవచ్చు మీరు ఇది
- గారో మురంగ్ ఇల్లు ▶ 3:53
సో ఈ తెగ వచ్చేసరికి ఏంటంటే గారో మురంగ్ ఈ తెగ వచ్చేసరికి మనకి టిబెట్ నుంచి ఇక్కడికి తరలు వచ్చేసారన్నమాట
- రంగమ ఇల్లు ▶ 5:32
ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రంగమ రంగమ ట్రైబల్ జాతి అన్నమాట వీళ్ళే హెడ్ హంటర్స్
- సుమి ఇల్లు ▶ 6:19
సో ఇది వచ్చేసరికి మనకి సుమికి ట్రైబర్స్ అన్నమాట
- శాంటమ్ మొరంగ ఇల్లు ▶ 7:37
మనకి ఇది వచ్చేసరికి ఏంటంటే శాంటమ్ మొరంగు శాంటమ్ మొరంగ అనే ట్రైబ్ దగ్గర అన్నమాట
- చింగ్ చాంగ్ ఇల్లు ▶ 9:16
సో వీ తెగ వచ్చేసరికి టైం ఏదో చింగ్ చాంగ్ ఏదో చింగ్ చాంగ్ ట్రైబ్ నోరు కూడా తిరగట్లేదు ఈ పేరు కానీ
- కొనియాక్ ఇల్లు ▶ 10:22
సో ఈ తెగ వచ్చేసరికి పేరు ఏంటంటే కొనియాంక్ తెగ ఈ నాగాలాండ్ లోని ఉన్న తెగల్లో అందరికన్నా డేంజరస్ తెగ అన్నమాట