Camel meat stall
Nouakchott, Mauritania · Videos: 1 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
సో ఆ షెడ్ లో అయితే మాంసం అమ్ముతున్నారు అన్నమాట ఒంటె మాంసం సో ఒంటె మాంసం అమ్ముతున్నారు ఆ పక్కనే ఉడికిస్తున్నారు సో కావాల్సిన వాళ్ళు అయితే వచ్చి తింటున్నారు