Lizulu Horticulture Market
Lilongwe, Malawi · Videos: 2 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
మనమైతే ఈ ఫుడ్ వీడియోలో భాగంగా ఇప్పుడైతే లిజులు హార్టికల్చర్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాము.
ఇక్కడ కింద పెద్ద మార్కెట్ ఏరియా ఉంది; క్యాబేజీ, కాలీఫ్లవర్, పైనాపిల్, వంకాయ, అరటికాయలు అమ్ముతున్నారు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటాలు ఎక్కువగా దొరుకుతాయని చెబుతారు.