Sri Kumbhakarna
Singapore, Singapore · Videos: 1 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
నైట్ డిన్నర్ కి ఇదే ఏరియాలో తెలుగు హోటల్ శ్రీ కుంభకర్ణ కనిపించింది, ఇది ముస్తఫా సెంటర్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర స్టైల్ ఐటమ్స్ దొరుకుతాయి, మా వాళ్ళకి ఈ హోటల్ బాగా నచ్చింది.