Sri Lakshmi Narasimha Swamy Temple, Kodavatamcha
Kodavatamcha, India · Videos: 1 · Map (Approximate location)
What travel creators say
From videos in other languages
రేగొండ మండలంలోని కొడవటంచ గ్రామంలో స్వయంభూవుగా వెలుగొందుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం. గ్రామ పెద్దకు స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి పుట్టలో నుండి వెలికి వచ్చినట్టు స్థల పురాణం చెబుతారు.